తెలంగాణ Telangana High Court: సీఎం రేవంత్‌పై కేసు పెట్టాలని పిటిషన్! TG: బీఆర్ఎస్ నేతలను నిందిస్తూ సీఎం రేవంత్ చేసిన వ్యాఖ్యలపై పోలీసులు కేసు నమోదు చేసేలా ఆదేశాలు ఇవ్వాలని ఏరోళ్ల శ్రీనివాస్ హైకోర్టులో పిటిషన్ వేశారు. సీఎంపై పిటిషన్ వేయడానికి పిటిషనర్‌కు అర్హత లేదని, విచారణార్హం కాదని కొట్టివేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. By V.J Reddy 07 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Shorts for app రేవంత్ రెడ్డిని క్షమించు దేవుడా! CM Revanth Reddy | RTV రేవంత్ రెడ్డిని క్షమించు దేవుడా! Opposition party activists and leaders of Telangana comments against the ruling of CM Revanth Reddy on his visit to Yadadri | RTV By RTV Shorts 06 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Politics కులగణన సదస్సులో రాహుల్ గాంధీ | Caste Census Meeting | Rahul Gandhi | Revanth Reddy | Congress | RTV By RTV 06 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ Caste Census: తెలంగాణ ప్రజలకు బిగ్ అలర్ట్.. నేటి నుంచే! తెలంగాణలో ఈరోజు నుంచి కులగణన కార్యక్రమం ప్రారంభం కానుంది. ప్రజల సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ, కుల తదితర వివరాలని రాష్ట్ర ప్రభుత్వం సేకరించనుంది. సర్వే ప్రశ్నావళిలో 75 ప్రశ్నలుండగా... ఇందులో 56 ప్రధాన ప్రశ్నలు, 19 ఉప ప్రశ్నలు ఉండనున్నాయి. By V.J Reddy 06 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ KTR టార్గెట్‌గా రేవంత్ బిగ్ స్కెచ్..? ఫార్ములా-ఈ కార్ల రేసింగ్ అంశంలో కేటీఆర్ చుట్టూ ఉచ్చుబిగిస్తున్నట్లు తెలుస్తోంది. ఆర్థిక శాఖ అనుమతి లేకుండానే రూ.55 కోట్లు చెల్లించారనే ఆరోపణలపై కేటీఆర్ అరెస్టుకు అధికారులు రంగం సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. By Seetha Ram 05 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Shorts for app 8న సీఎం రేవంత్ పాదయాత్ర By RTV Shorts 05 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ TG Govt: సొంత ఇళ్లులేని వారికి గుడ్ న్యూస్ చెప్పిన రాష్ట్ర ప్రభుత్వం TG: ఇందిరమ్మ ఇళ్లపై రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రేషన్‌కార్డు లేకపోయినా మొదటి విడతలో పేదలకు ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయనున్నట్లు మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి అన్నారు. రెండో విడత నుంచి మాత్రం రేషన్‌కార్డే ప్రామాణికం అవుతుందని తెలిపారు. By V.J Reddy 05 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ Revanth Reddy: రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయం.. మూసీ వద్ద పాదయాత్ర! ఈ నెల 8న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మూసీ పరివాహక ప్రాంతంలో పాదయాత్ర చేయనున్నారు. యాదాద్రి జిల్లాలో మూసీ వెంట రైతులు, ప్రజలను కలసి వారి సమస్యలు అడిగి తెలుసుకోనున్నారు. By Nikhil 04 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Society ఇందిరమ్మ ఇళ్లపై రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం | Indiramma Houses Latest Update | CM Revanth | RTV By RTV 04 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn