తెలంగాణ Revanth Reddy: రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయం.. మూసీ వద్ద పాదయాత్ర! ఈ నెల 8న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మూసీ పరివాహక ప్రాంతంలో పాదయాత్ర చేయనున్నారు. యాదాద్రి జిల్లాలో మూసీ వెంట రైతులు, ప్రజలను కలసి వారి సమస్యలు అడిగి తెలుసుకోనున్నారు. By Nikhil 04 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Society ఇందిరమ్మ ఇళ్లపై రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం | Indiramma Houses Latest Update | CM Revanth | RTV By RTV 04 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Society జంగా రాఘవ రెడ్డి కుమార్తె పెళ్లిలో సీఎం| CM Revanth At Janga Raghava Reddy's Daughter Marriage | RTV By RTV 03 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ PM Modi vs CM Revanth: ప్రధాని మోదీకి సీఎం రేవంత్ మాస్ కౌంటర్! తెలంగాణలో ఎన్నికల హామీలను అమలు చేయడంలో కాంగ్రెస్ ఫెయిల్ అయిందని మోదీ చేసిన వ్యాఖ్యలకు సీఎం రేవంత్ కౌంటర్ ఇచ్చారు. తాము అధికారంలోకి వచ్చిన రెండో రోజే రెండు హామీలను అమలు చేశామని.. అలాగే రైతులకు రూ.2 లక్షల లోపు మాఫీ చేశామంటూ ట్వీట్ చేశారు. By V.J Reddy 02 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Society పొంగులేటి కాస్త తగ్గు..! | Ponguleti Srinivas Reddy | CM Revanth | RTV By RTV 02 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ BIG BREAKING: 'తెలంగాణకు కొత్త సీఎం' తెలంగాణకు కొత్త సీఎం రాబోతున్నారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు బీజేఎల్పీ నేత మహేశ్వరరెడ్డి. రేవంత్ రెడ్డికి రాహుల్ గాంధీ అపాయిట్మెంట్ ఇవ్వడం మానేశాడని ఆరోపించారు. 2025 డిసెంబర్ లోపు ఎప్పుడైనా తెలంగాణకు కొత్త సీఎం రావొచ్చని జోస్యం చెప్పారు. By Nikhil 01 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Society Komati Reddy Venkat Reddy Master Sketch | కోమటిరెడ్డి స్కెచ్ అతినికేనా! | Telangana Politics | RTV By RTV 01 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Politics సీఎం రేవంత్ కి ప్రమోషన్ | High Command Promoted to CM Revanth Reddy | RTV By RTV 01 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ కొండా సురేఖకు రేవంత్ వార్నింగ్.. అందరి ముందే ఏమన్నాడంటే? పార్టీ లైన్ దాటి మాట్లాడితే చర్యలు తప్పవని సీఎం రేవంత్ రెడ్డి నేతలకు వార్నింగ్ ఇచ్చారు. ఇన్న కుల గణనపై గాంధీ భవన్ లో నిర్వహించిన అవగాహన సమావేశంలో సీఎం ఈ వ్యాఖ్యలు చేశారు. కొండా సురేఖ, జగ్గారెడ్డిని ఉద్దేశించే రేవంత్ ఈ వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది. By Nikhil 31 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn