బిజినెస్ Retail Inflation : అదుపులో లేని ద్రవ్యోల్బణం.. కూరగాయల ధరలే కారణం! భారత్ లో ద్రవ్యోల్బణం అదుపులో లేదు. జూన్ నెల గణాంకాల ప్రకారం రిటైల్ ద్రవ్యోల్బణం 5.08%గా ఉంది. ఆఫీస్ ఫర్ నేషనల్ స్టాటిస్టిక్స్ ఈ విషయాన్ని చెప్పింది. మేనెలలో ద్రవ్యోల్బణం 4.75గా ఉంది. కూరగాయల ధరల్లో పెరుగుదల కారణంగా జూన్ నెలలో ద్రవ్యోల్బణం అదుపు తప్పిందంటున్నారు. By KVD Varma 13 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn