జాబ్స్ GATE 2025: GATE ఫలితాలు విడుదల.. డౌన్లోడ్ ఆలస్యం చేస్తే రూ.500 ఫైన్! GATE 2025 (గ్రాడ్యుయేట్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ ఇంజినీరింగ్) ఫలితాలు విడుదలయ్యాయి. పరిక్ష రాసిన అభ్యర్థులు ఈ వెబ్సైట్లో https://goaps.iitr.ac.in/login ఫలితాలు చూసుకోవచ్చు. మే 31 తర్వాత డౌన్లోడ్ చేసినవారు ప్రతి పేపర్‌కు రూ.500 చెల్లించాలి. By srinivas 19 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
జాబ్స్ TGPSC: తెలంగాణ గ్రూప్-3 ఫలితాలు విడుదల.. ఎంపికైన వారి లిస్ట్ ఇదే! తెలంగాణ గ్రూప్-3 ఫలితాలు విడుదలయ్యాయి. జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ జాబితాను TGPSC రిలీజ్ చేసింది. అభ్యర్థులు తమ ఫలితాలను చూసుకునేందుకు https://www.tspsc.gov.in/ ను సంప్రదించాలని టీఎస్పీఎస్సీ అధికారులు తెలిపారు. By srinivas 14 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ TGPSC: గ్రూప్- 1 ఉద్యోగాలపై తప్పుడు ప్రచారం.. TGPSC పోలీసులకు ఫిర్యాదు! తెలంగాణ గ్రూప్-1 ఉద్యోగాలపై జరుగుతున్న ప్రచారంపై TGPSC స్పందించింది. 'అమ్మకానికి టీజీపీఎస్సీ గ్రూప్ 1 పోస్టులు' అంటూ సోషల్ మీడియాలో జరుగుతున్నది అసత్య ప్రచారమని తెలిపింది. దీనిపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ పోలీసులకు ఫిర్యాదు చేసింది. By srinivas 05 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
జాబ్స్ గ్రూప్-1 మెయిన్స్ అభ్యర్థులకు అలర్ట్.. తుది ఫలితాల డేట్ ఫిక్స్ తెలంగాణ గ్రూప్-1 మెయిన్స్ ఫలితాలను విడుదల చేసేందుకు టీజీపీఎస్సీ కసరత్తు చేస్తోంది. యూపీఎస్సీ తరహాలో ఉద్యోగ ప్రకటన రిలీజైన ఏడాదిలోగా నియామక ప్రక్రియ పూర్తిచేయాలని భావిస్తోంది. దీంతో తుది జాబితాను ఫిబ్రవరిలో రిలీజ్ చేయనున్నట్లు తెలుస్తోంది. By srinivas 23 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu JEE Result: జేఈఈ అడ్వాన్స్డ్ ఫలితాలు విడుదల.. రిజల్ట్స్ డైరెక్ట్ లింక్ ఇదే! జేఈఈ అడ్వాన్స్డ్ ఫలితాలు విడుదల అయ్యాయి. ఐఐటీల్లో ఇంజనీరింగ్ సీట్ల భర్తీ కోసం ఈ నెల 26న జేఈఈ పరీక్ష నిర్వహించారు. దేశ వ్యాప్తంగా సుమారు 2 లక్షల మంది దీనికి హాజరయ్యారు. By Manogna alamuru 09 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn