బిజినెస్ Realme: మార్కెట్లోకి వచ్చేసిన రంగుల మార్చే ఫోన్.. ధర ఎంతంటే? రియల్మీ కంపెనీ మార్కెట్లోకి తాజాగా కొత్త ఫోన్‌ను విడుదల చేసింది. రియల్‌మి 14 ప్రో, రియల్‌మి 14 ప్రో ప్లస్ అనే రెండు వేరియంట్లను కలర్ ఛేంజింగ్ వెర్షన్‌తో లాంఛ్ చేసింది. ఒక్కో వేరియంట్ ధర ఒక్కోలా ఉంటుంది. ఇప్పటికే వీటి బుకింగ్స్ సార్ట్ అయ్యాయి. By Kusuma 17 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ 5G Smart Phone: అఫర్ అంటే ఇది గురూ..! ధర తక్కువ ఫీచర్లు ఎక్కువ Realme 14x 5G ఫోన్ ₹15,000 ధరతో డిసెంబర్ 18న భారతదేశంలో లాంచ్ అయ్యింది. ఈ ఫోన్ 50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లే, IP69 రేటింగ్, MediaTek Dimensity 6300 ప్రాసెసర్‌తో బడ్జెట్-ఫ్రెండ్లీ 5G ఫోన్ గా అందుబాటులో ఉంది. By Lok Prakash 19 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Realme P1 5G: పిచ్చెక్కించే ఆఫర్.. 5జీ స్మార్ట్‌ఫోన్ మరీ ఇంత తక్కువా? ఫ్లిప్‌కార్ట్, అమెజాన్‌లో రియల్‌మి పి1 5జీ ఫోన్‌పై అదిరిపోయే ఆఫర్లు లభిస్తున్నాయి. ఈ ఫోన్ బేస్ వేరియంట్ రూ.14,999 ఉండగా రూ.2వేల బ్యాంక్ ఆఫర్లు ఉన్నాయి. ఈ ఆఫర్లతో ఈ ఫోన్‌ను మరింత తక్కువకే కొనుక్కోవచ్చు. అమెజాన్‌లో కూడా రూ.2వేల బ్యాంక్ ఆఫర్ లభిస్తుంది. By Seetha Ram 25 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ China Mobiles: మన దేశంలో చైనా మొబైల్స్ హవా.. ఆ బ్రాండ్స్ కే ఎక్కువ డిమాండ్! మన దేశంలో చైనా కంపెనీల మొబైల్స్ ఆదరణ పెరిగింది. నాలుగు చైనీస్ బ్రాండ్లు Xiaomi, Realme, Vivo, Oppo భారత్ మొబైల్ హ్యాండ్సెట్ మార్కెట్లో ఆధిపత్యం చెలాయిస్తున్నాయి. టాప్ బ్రాండ్స్ లో మొదటి నాలుగు స్థానాలు వీటివే. ఐదో ప్లేస్ లో దక్షిణ కొరియాకు చెందిన Samsung ఉంది By KVD Varma 11 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ మార్కెట్లోకి Realme C61 మొబైల్.. ప్రారంభ ధర రూ.7,699! By Durga Rao 17 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Realme GT 6: పవర్ ఫుల్ బ్యాటరీ, డిస్ప్లే, ప్రాసెసర్ తో కొత్త Realme ఫోన్ లాంచ్.. రియల్ మీ తన కస్టమర్ల కోసం కొత్త ఫోన్‌ను విడుదల చేయడానికి సిద్ధమవుతోంది. ఈ ఫోన్లో యూజర్లు చాలా గొప్ప ఫీచర్లను పొందబోతున్నారు. ఈ ఫోన్ గురించి ఈ ఆర్టికల్ లో చదవండి. By Lok Prakash 05 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Amazon: 17వేల 5G ఫోన్ కేవలం రూ. 10,999కే .. అమెజాన్ ఒకదాని తర్వాత ఒకటి అమ్మకాలలో దూసుకెళ్తుంది. అమెజాన్ లో స్మార్ట్‌ఫోన్ సమ్మర్ సేల్ ప్రారంభమైంది. కేవలం 17 వేల 5జీ స్మార్ట్ ఫోన్ ఇప్పుడు 10,999లకే లభిస్తుంది.దాని ఫీచర్స్ ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం. By Durga Rao 10 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Upcoming Smart Phones: డిసెంబర్ లో మార్కెట్లో అదరగొట్టే స్మార్ట్ ఫోన్లు ఇవే...ధర,ఫీచర్లు చూస్తే అదిరిపోవాల్సిందే..!! ప్రస్తుత డిసెంబర్ నెలలో వన్ ప్లస్, షియోమీ, రియల్ మీతోపాటు ఇతర బ్రాండ్ల నుంచి టాప్ స్మార్ట్ ఫోన్లు రిలీజ్ కానున్నాయి. ఈలిస్టులో మిడ్ రేంజ్ ఫోన్లు కూడా ఉన్నాయి. By Bhoomi 02 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn