Latest News In Telugu Bengaluru Rave Party: రేవ్ పార్టీ కేసులో సంచలన నిజాలు.. బెంగళూరులోనే హేమ బెంగళూరు రేవ్ పార్టీలో 101 మంది పాల్గొన్నట్లు పోలీసులు గుర్తించారు. 30 మంది యువతులు,71 మంది పురుషులు ఉన్నారు. బెంగళూరు పీఎస్‌కు వెళ్లిన మెడికల్ టీమ్స్ అందరి దగ్గర బ్లడ్ శ్యాంపుల్స్ సేకరిస్తున్నాయి. నటి హేమ ప్రస్తుతం బెంగళూరు పీఎస్‌లోనే ఉన్నారు. By B Aravind 20 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Rave Party : రేవ్ పార్టీ కేస్ లో బిగ్ ట్విస్ట్.. ప్రూఫ్స్ తో సహా అడ్డంగా దొరికిపోయిన హేమ! రేవ్ పార్టీకి సంబంధించి తాజాగా మరో బిగ్ ట్విస్ట్ బయటికొచ్చింది. తాజాగా హేమా రిలీజ్ చేసిన వీడియోని బెంగుళూరు ఫామ్ హౌస్ లోనే షూట్ చేసినట్లు పోలీసులు గుర్తించారు. బెంగుళూర్ లోనే ఉండి కూడా తాను హైదరాబాద్ లో ఉన్నానని వీడియోలో కవర్ చేసే ప్రయత్నం చేసిందని మీడియాలో పలు కథనాలు వస్తున్నాయి. By Anil Kumar 20 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నెల్లూరు Rave party: రేవ్ పార్టీలో సంచలన విషయాలు.. టాలీవుడ్ హీరో, ఏపీ మంత్రి సన్నిహితులు? బెంగళూరులో నిర్వహించిన రేవ్ పార్టీలో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఓ తెలుగు హీరో తోపాటు ఎమ్మెల్యే కాకాణి స్టిక్కర్ కారు ఉన్నట్లు తెలుస్తోంది. పార్టీలో నటి హేమ ఉన్నట్టు ప్రచారం జరుగగా ఆమె దానిని ఖండించారు. తాను హైదరాబాద్ లోనే ఉన్నట్టు వీడియో రిలీజ్ చేశారు. By Jyoshna Sappogula 20 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Bangalore Rave Party: బెంగళూరులో రేవ్ పార్టీ.. భారీగా డ్రగ్స్.. నటి హేమ కూడా..? బెంగళూరు ఎలక్ట్రానిక్ సిటీ సమీపంలోని జీఆర్ జీఆర్ ఫామ్‌హౌస్‌లో రేవ్ పార్టీని పోలీసులు భగ్నం చేశారు.హైదరాబాద్ కు చెందిన వాసు బర్త్ డే పార్టీ పేరుతో ఈ రేవ్ పార్టీ జరుగుతున్నట్టు..ఇక్కడ భారీగా డ్రగ్స్ దొరికినట్టు పోలీసులు అంటున్నారు. పూర్తి వివరాలు ఆర్టికల్ లో చూడొచ్చు. By KVD Varma 20 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా డ్రగ్స్ కేసులో బిగ్ బాస్ ఫేమ్ హిమజ అరెస్ట్!.. స్పందించిన నటి రేవ్ పార్టీలో డ్రగ్స్, లిక్కర్ వాడుతున్నారని ఆరోపణలతో తనను అరెస్ట్ చేశారని వస్తున్న వార్తలపై బిగ్ బాస్ ఫేమ్, నటి హిమజ స్పందించారు. తాను రేవ్ పార్టీ ఇచ్చింది వాస్తవమేనని.. కానీ, అందులో ఎలాంటి డ్రగ్స్ వాడలేదని తేల్చి చెప్పింది. తాను అరెస్ట్ కాలేదని వెల్లడించింది. By V.J Reddy 12 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn