సినిమా Hema: జైలు నుంచి విడుదలైన సినీ నటి హేమ- VIDEO బెంగళూరు జైలు నుంచి సినీనటి హేమ విడుదలైంది. డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయిన హేమకు న్యాయస్థానం షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. బెంగళూరు రేవ్ పార్టీ డ్రగ్స్ కేసులో హేమ అరెస్ట్ అయిన విషయం తెలిసిందే. By srinivas 14 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Bengalore Rave Party: నటి హేమకు 14 రోజుల జ్యూడీషియల్ కస్టడీ! బెంగళూరు రేవ్ పార్టీ కేసులో అరెస్టైన సినీ నటి హేమకు కోర్టు 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీని విధించింది. సోమవారం సీసీబీ పోలీసులు ఆమెను బెంగళూరు శివారు ప్రాంతం అనేకల్ లోని జేఎంఎఫ్‌సీ కోర్టు జడ్జి ఏఎస్ సల్మా ఎదుట హాజరుపరచగా...జడ్జి నటి హేమకు జ్యుడీషియల్ కస్టడీని విధించారు By Bhavana 03 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Ritu Chowdary : రేవ్ పార్టీకి నన్ను ఎప్పుడెప్పుడు పిలుస్తారా అని ఎదురుచూశా.. కానీ? - రీతూ చౌదరి షాకింగ్ కామెంట్స్! జబర్దస్త్ బ్యూటీ రీతూ చౌదరి మాత్రం రేవ్ పార్టీకి ఎప్పుడెప్పుడు వెళదామా? తనను రేవ్ పార్టీకి ఎప్పుడెప్పుడు పిలుస్తారా? అని ఎంతో ఎదురుచూసిందట. ఈ విషయాన్ని స్వయంగా ఆమెనే బయటపెట్టింది. పూర్తి సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చేయండి.. By Anil Kumar 03 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Rave Party : రేవ్ పార్టీకి సినిమా వాళ్లను ఎందుకు పిలుస్తారో తెలుసా? హద్దుల్లేని శృంగారం,పీకల్లోతు వరకు తాగిన మైకం.. అదో గమ్మతు లోకం.. రేవ్ పార్టీల గురించి అడిగితే చెప్పే సమాధానాలు ఇవే. అసలు కెరీర్‌ను, ఆరోగ్యాన్ని రిస్క్ చేసి మరీ సినీనటులు ఎందుకీ పార్టీలకు వెళ్తారు? నిర్వహకులు వారిని ఎందుకు ఇన్వైట్ చేస్తారు? ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకుందాం. By Archana 26 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Bengalore: రేవ్ పార్టీలో పోలీసుల హస్తం.. ముగ్గురిపై సస్పెన్షన్ వేటు.. వెలుగులోకి సంచలన విషయాలు! బెంగళూర్ రేవ్ పార్టీ పోలీసుల కనుసన్నల్లోనే జరిగినట్లు తెలుస్తోంది. ఈ పార్టీ కేసు దర్యాప్తు ముమ్మరం చేసిన జిల్లా ఎస్పీ మల్లికార్జున ముగ్గురిని సస్పెండ్ చేశారు. పలువురు పోలీసులపై క్రమశిక్షణ చర్యలకు ఆదేశించినట్లు సమాచారం. By srinivas 24 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Rave Party: రేవ్ పార్టీ అంటే ఏంటి? అక్కడ ఎలాంటి పనులు చేస్తారో తెలుసా? రేవ్ పార్టీ.. ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారిన అంశం. ఈ వేడుక ఎలా పురుడుపోసుకుంది? దీని మూలాలు ఏమిటి? గుట్టు చప్పుడుకాకుండా జరిగే చట్ట విరుద్ధ కార్యక్రమాలేమిటి? పార్టీకి హాజరైన వారి వివరాలు ఎందుకు గోప్యంగా ఉంచుతారు? ఆసక్తికరమైన విషయాలకోసం పూర్తి ఆర్టికల్ చదివేయండి. By srinivas 24 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Anchor Shyamala : రేవ్ పార్టీ వివాదంలో యాంకర్ శ్యామల... క్లారిటీ ఇస్తూ వీడియో రిలీజ్! రేవ్ పార్టీలో పాల్గొన్నారంటూ వస్తున్న ఆరోపణలపై యాంకర్ శ్యామల క్లారిటీ ఇస్తూ ఓ వీడియో రిలీజ్ చేసింది. రేవ్ పార్టీతో నాకు ఎలాంటి సంబంధం లేదని, నాపై తప్పుడు ప్రచారం చేసిన ఛానల్‌పై పరువు నష్టం దావా వేశానని ఒక పార్టీకి మద్దతు తెలిపినందుకే నాపై అసత్యప్రచారం చేసారని పేర్కొంది. By Anil Kumar 22 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Rave Party : రెండు రోజుల్లో అందరి సంగతి తేలుస్తా.. రేవ్ పార్టీ పై హేమ సంచలన ఆడియో! టాలీవుడ్ లో తీవ్ర దుమారం రేపుతున్న ఈ రేవ్ పార్టీ లో ప్రముఖ నటి హేమ పాల్గొన్నట్లు కథనాలు వచ్చిన విషయం తెలిసిందే. అయితే ఇదే విషయమై నటి హేమను Rtv బృందం ఫోన్ లో సంప్రదించగా ఆమె పలు కీలక వ్యాఖ్యలు చేసింది. అది తెలియాలంటే ఇక్కడ క్లిక్ చేయండి. By Anil Kumar 22 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Rave Party : అది రేవ్‌పార్టీ కాదు.. నటి ఆషీరాయ్ సరికొత్త ట్విస్ట్.. బెంగళూరులో జరిగిన రేవ్ పార్టీపై టాలీవుడ్లో నటి ఆషీరాయ్ సరికొత్త ట్విస్ట్ ఇచ్చారు. అది రేవ్ పార్టీ కాదని.. బర్త్ డే పార్టీ అంటూ పేర్కొన్నారు. అయితే లోపల ఏం జరుగుతుందో తనకు తెలియదని తెలిపారు. వాసు అన్నయ్య పిలిస్తే వెళ్లానని.. అది బర్త్ డే పార్టీ అనుకుని వెళ్లానన్నారు. By B Aravind 22 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn