Rashmika Mandanna : 8 ఏళ్లు భరించా.. ఇక సహించను.. రష్మిక సంచలన వార్నింగ్!
సోషల్ మీడియా వేదికగా తనపై తప్పుడు ప్రచారం చేస్తున్న వారిపై హీరోయిన్ రష్మిక మందన్న ఫైరయ్యారు. ముఖ్యంగా కన్నడలోని మీడియా, ఇన్‌ప్లూయెన్సర్లపై ఆమె తీవ్ర మీడియాలో మండిపడ్డారు.
సోషల్ మీడియా వేదికగా తనపై తప్పుడు ప్రచారం చేస్తున్న వారిపై హీరోయిన్ రష్మిక మందన్న ఫైరయ్యారు. ముఖ్యంగా కన్నడలోని మీడియా, ఇన్‌ప్లూయెన్సర్లపై ఆమె తీవ్ర మీడియాలో మండిపడ్డారు.
టాలీవుడ్ సెన్సేషనల్ కపుల్ విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న పెళ్లి వేడుకలు ఎంత ఘనంగా జరిగాయో మనందరికీ తెలిసిందే. ఫిబ్రవరి 26న ఉదయ్‌పూర్‌లో జరిగిన వీరి వివాహం తర్వాత, తాజాగా తమ మెహందీ వేడుకకు సంబంధించిన ఫోటోలను ఈ జంట సోషల్ మీడియాలో పంచుకున్నారు
రష్మిక, విజయ్ పెళ్లితో ఒక్కటయ్యారు. అయితే వీరిద్దరి మధ్య వయసు తేడా ఎంత అని చాలా మంది నెటిజన్లు ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వెతుకుతున్నారు. వీరిద్దరి మధ్య 7 సంవత్సరాల వయసు తేడా ఉంది. ఇద్దరూ తమ తమ కెరీర్లో టాప్‌లో ఉండి, వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు.
విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నల మధ్య ఇన్నాళ్లుగా సాగిన సస్పెన్స్‌కు ఎట్టకేలకు తెరపడింది. ఇద్దరి పెళ్లి గ్రాండ్ గా రాజస్థాన్ లో ఉదయ్ పూర్ లో జరిగింది. అనంతరం ఇద్దరు తమ పెళ్లి ఫోటోలను సోషల్ మీడియాలో రిలీజ్ చేశారు.
టాలీవుడ్ సెన్సేషనల్ విజయ్ దేవరకొండ,- రష్మిక మందన్న పెళ్లి గ్రాండ్ గా జరిగింది. రాజస్థాన్ లోని ఉదయపూర్ లో వేద పండితుల మంత్రోచ్చరణల నడుమ ఉదయం 10 గంటల 10 నిమిషాలకు రష్మిక మెడలో మూడు ముళ్లు తాళి కట్టాడు విజయ్.
ఎట్టకేలకు టాలీవుడ్ స్టార్స్ విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న తమ పెళ్లి గురించి వస్తున్న వార్తలపై మొదటిసారి స్పందించారు. తాజాగా ఇద్దరు అధికారికంగా ప్రకటించారు.
టాలీవుడ్లో విజయ్, రష్మికల పెళ్లి సందడి నెలకొంది. రాజస్థాన్ ఉదయపూర్‌లోని ఓ ప్యాలెస్‌లో ఫిబ్రవరి 26న వీరి వివాహం జరగనుందని ప్రచారం. అయితే ఈ పెళ్లి లైవ్ స్ట్రీమింగ్ రైట్స్ కోసం నెట్‌ఫ్లిక్స్ రూ.60 కోట్లు ఆఫర్ చేసిందట. ఆఫర్ వారు తిరస్కరించారని తెలుస్తోంది.
రష్మిక మందన్నా నటించిన మైసా సినిమా టీజర్ విడుదలైంది. ఈ చిత్రంలో ఆమె పవర్ఫుల్ పాత్రలో కనిపిస్తుంది. రవీంద్ర పుల్లే దర్శకత్వంలో తెరకెక్కిన ఈ పాన్ ఇండియా సినిమా రష్మిక కెరీర్లో కొత్త మలుపుగా నిలవనుంది.
రష్మిక, దీక్షిత్ శెట్టి “ది గర్ల్‌ఫ్రెండ్” బాక్సాఫీస్ వద్ద ఘన విజయాన్ని సాధించింది. వరల్డ్ వైడ్ ₹28.2 కోట్లు వసూలు చేసి, యువత, కుటుంబ ప్రేక్షకులను ఆకట్టుకుంది. రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో, అల్లు అరవింద్ సమర్పణలో, రష్మిక కెరీర్లో మైలురాయి గా నిలిచింది.