Rashmika Mandanna : విజయ్ దేవరకొండను పెళ్లాడతా.. ఓపెన్ అయిన రష్మిక!
టాలీవుడ్ లో ఇప్పుడు మోస్ట్ హాట్ టాపిక్ రష్మిక మందన్న, విజయ్ దేవరకొండల పెళ్లి... ఇటీవలే వీరిద్దరికి నిశ్చితార్థం జరిగిందని.. 2026లో వారిద్దరూ పెళ్లి చేసుకోవచ్చని వార్తలు వచ్చాయి
టాలీవుడ్ లో ఇప్పుడు మోస్ట్ హాట్ టాపిక్ రష్మిక మందన్న, విజయ్ దేవరకొండల పెళ్లి... ఇటీవలే వీరిద్దరికి నిశ్చితార్థం జరిగిందని.. 2026లో వారిద్దరూ పెళ్లి చేసుకోవచ్చని వార్తలు వచ్చాయి
తారక్ పొన్నప్ప, పుష్ప 2 విజయంతో టాలీవుడ్లో ఫుల్ బిజీ అయ్యాడు. తాజాగా రష్మిక మందన్నా కథానాయికగా నటిస్తున్న పాన్-ఇండియా సినిమా ‘మైసా’లో కీలక పాత్రలో నటిస్తున్నారు. ఇది రష్మికతో ఆయన రెండో సినిమా. ఈ చిత్రం షూటింగ్ త్వరలో ప్రారంభం కానుంది.
రష్మిక మందన్నా- ఆయుష్మాన్ ఖురానా ప్రధాన పాత్రలో నటించిన రొమాంటిక్ కామెడీ హారర్ 'థామా' నేడు థియేటర్స్ విడుదలైంది. మొదటి షో నుంచే సినిమాకు మంచి మంచి టాక్ వినిపిస్తోంది.
నేషనల్ క్రష్ రష్మిక మందన్న- ఆయుష్మాన్ ఖురానా ప్రధాన పాత్రలో నటిస్తున్న లేటెస్ట్ మూవీ 'థామా' నుంచి విడుదలైన ఇటీవలే విడుదలైన స్పెషల్ సాంగ్ 'పాయిజన్ బేబీ' సోషల్ మీడియాలో ఫుల్ ట్రెండ్ అవుతోంది.
థామా సినిమా నుండి విడుదలైన ‘పాయిజన్ బేబీ’ పాటలో మలైకా అరోరా, రష్మికా మందన్న ఎనర్జిటిక్ డ్యాన్స్‌తో ఆకట్టుకున్నారు. జాస్మిన్ శాండ్లస్, సచిన్-జిగర్, దివ్య కుమార్ పాడిన ఈ పాటలో ఆయుష్మాన్ ఖురానా, రష్మిక సన్నివేశాలు ఆకర్షణగా నిలిచాయి.
విజయ్-రష్మిక ఎంగేజ్మెంట్ వార్తలు బాగా వైరల్ అయ్యాయి. ఈ నేపథ్యంలో రష్మిక ఒక పోస్టు పెట్టారు. తాను నటించి ‘థామ’ మూవీలోని సాంగ్ గురించి మాట్లాడుతూ.. ఇది అనుకోకుండా తీసుకున్న నిర్ణయం అని తెలిపారు. ఎలాంటి ఆలోచన లేకుండా సాంగ్ షూట్ జరిగిందని అన్నారు.
రష్మిక మందన, రక్షిత్ శెట్టికి గతంలో ఎంగేజ్మెంట్ జరగ్గా ఏడాదికే విడిపోయారు. అయితే పెళ్లి తర్వాత రక్షిత్ శెట్టి సినిమాలు చేయవద్దని రూల్ పెట్టారని అందుకే బ్రేకప్ అయినట్లు అప్పట్లో వార్తలు సంచలనం సృష్టించాయి.
నేషనల్ క్రష్ రష్మిక మందన్నా సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటుంది. తాజాగా ట్రెడిషనల్ లుక్‌లో ఉన్న ఫొటోలు సోషల్ మీడియాలో షేర్ చేశారు. వెస్ట్ర్రన్, ట్రెడిషనల్ అన్ని కూడా నేషనల్ క్రష్‌కు సెట్ అవుతాయని, ఎంతో అందంగా ఉందని నెటిజన్లు పొగుడుతున్నారు.
రష్మిక మందన్న బాలీవుడ్లో వరుస అవకాశాలు అందుకుంటూ, స్టార్‌గా మారిపోయింది. తాజాగా 'కాక్టెయిల్ 2' వంటి పాపులర్ ఫ్రాంచైజీలో అవకాశం రావడం, ఆమె కెరీర్‌కు మైలురాయిగా నిలవనుంది. త్వరలోనే ఈ సినిమా గురించి మరిన్ని వివరాలు తెలియనున్నాయి.