Latest News In Telugu Madhya Pradesh: కారులో బాలికపై అత్యాచారం..వీడియో తీసి బ్లాక్ మెయిల్ ఏం చేసినా అమ్మాయిల మీద అఘాయిత్యాలు ఆగడం లేదు. చిన్నా పెద్దా తేడా లేకుండా అందరూ ఆమ్మాయిలు, ఆడవారి మీద లైంగిక దాడులకు పాల్పడుతూనే ఉన్నారు. మధ్యప్రదేశ్‌లో 13 బాలికను కొందరు యువకులు అత్యాచారం చేశారు. వివరాలు కింద చదవండి... By Manogna alamuru 21 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ కుక్కలపై అత్యాచారం చేసి చంపిన కేసులో ఓ వ్యక్తికి 249 ఏళ్ల జైలుశిక్ష! కుక్కలపై లైంగిక దాడి చేసి వాటి చంపిన ఓ వ్యక్తికి ఆస్ట్రేలియా కోర్టు 249 ఏళ్ల జైలు శిక్ష విధించింది. బ్రిటన్‌కు చెందిన ఆడమ్ కుక్కల పై అత్యాచారం చేసి చంపుతున్నట్టు ఓ వ్యక్తి పోలీసులకు సమాచారం అందించాడు. దీని పై విచారణ చేపట్టిన పోలీసులకు విస్తుపోయే నిజాలు తెలిశాయి. By Durga Rao 16 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Telangana: ప్రేమ పేరుతో బాలికపై కానిస్టేబుల్ అత్యాచారం.. హైదరాబాద్‌లోని రాజేంద్రనగర్ పీఎస్ పరిధిలో ప్రేమ పేరుతో ఓ బాలికపై పోలీస్ కానిస్టేబుల్ ప్రదీప్ అత్యాచారం చేయడం చేశాడు. వీడియోలు తీసి బెదిరిస్తూ నాలుగేళ్లుగా బాలికపై అఘాయిత్యానికి పాల్పడుతున్నాడు. బాలిక తల్లిదండ్రులు ఫిర్యాదు మేరకు పోలీసులు అతడ్ని అరెస్టు చేశారు. By B Aravind 27 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Crime News: దారుణం.. బాలికను నిర్బంధించి 20 రోజులుగా అత్యాచారం హర్యానాలోని జింద్ జిల్లాలో ఓ బాలికను ఓ ఇంట్లో నిర్బంధించి 20 రోజులుగా అత్యాచారం చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. కూతురు కనిపించకపోవడంతో ఆ బాలిక తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేయగా.. రంగంలో దిగిన పోలీసులు ఆ బాలికను రక్షించారు. ముగ్గురు నిందితులపై కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు. By B Aravind 01 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Custodial Rape Cases: దేశంలో కస్డడీ రేప్ కేసులు.. ఆ రాష్ట్రంలోనే ఎక్కువ.. గత ఐదేళ్లలో దేశంలో 275 కస్టడీ రేప్ కేసులు నమోదయ్యాయి. 2017 నుంచి మహిళలపై జరిగిన 275 కస్టోడియల్ రేప్ కేసుల్లో ఉత్తరప్రదేశ్‌లో అత్యధికంగా 92 కేసులు నమోదుకాగా.. మధ్యప్రదేశ్‌లో 43 కేసులు నమోదయ్యాయి. By B Aravind 25 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Crime: గర్భిణీపై గ్యాంగ్ రేప్.. ఆ తర్వాత కిరోసిన్ పోసి నిప్పంటించిన దుండగులు మధ్యప్రదేశ్‌లో ఓ గర్భిణి(34)పై ముగ్గురు వ్యక్తులు సామూహిక లైంగిక దాడికి పాల్పడ్డారు. ఆ తర్వాత ఆమెపై పెట్రోల్ పోసి నిప్పంటించారు. 80 శాతం కాలిన గాయాలతో బాధితురాలు ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. ఓ కేసు విషయంపై రాజీ కుదుర్చేందుకు వెళ్లడంతో ఆమెపై ఈ దారుణం జరిగింది. By B Aravind 18 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu దారుణం.. నాలుగేళ్ల చిన్నారిపై అత్యాచారం చేసిన ఎస్సై.. రాజస్థాన్‌లోని ఎలక్షన్ డ్యూటీ చేస్తున్న ఓ ఎస్సై.. నాలుగేళ్ల చిన్నారిపై అత్యాచారం చేయడం కలకలం రేపుతోంది. చిన్నారిని తన రూమ్‌కు పిలుపించుకున్న ఎస్సై భూపేంద్ర సింగ్.. ఆమెపై అత్యాచారానికి ఒడిగట్టాడు. చిన్నారి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు నిందితునిపై కేసు నమోదు చేశారు. By B Aravind 11 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Madhya pradesh 12 year girl rape case:మానవత్వానికి మాయని మచ్చగా మిగిలిన బాలిక ఘటన....నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు ఉజ్జయినిలో రక్తమోడుతూ సహాయం కోసం 8 కి.మీ నడిచిన బాలిక ఘటన మానవత్వానికే మాయని మచ్చగా నిలిచింది. సిగ్గుతో తలదించుకునే చేసిన ఈ ఘటనకు కారణమైన నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఓ ఆటో డ్రైవర్ తో పాటూ మరో ముగ్గురిని అదుపోలకి తీసుకుని విచారిస్తున్నారు. By Manogna alamuru 28 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn