సినిమా Mega Family in Olympics : పారిస్ ఒలింపిక్స్ లో మెగా మెరుపులు.. త్రివర్ణ పతాకంతో చిరంజీవి-రామ్ చరణ్ 2024 ఒలింపిక్స్లో రామ్ చరణ్ - చిరంజీవి త్రివర్ణ పతాకాన్ని రెపరెపలాడించారు. ప్యారిస్ లో మెగా ఫ్యామిలీ హంగామా ఫోటోలు చిరంజీవి షేర్ చేశారు. మెడల్ గెలిచిన మను భాకరేను చిరంజీవి అభినందించారు. రామ్ చరణ్, ఉపాసన బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధుకు ఆల్ ది బెస్ట్ చెప్పారు. By KVD Varma 30 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Klin Kara Birthday : క్లిన్ కారా మొదటి పుట్టినరోజు.. ఉపాసన కొణిదెల ఏం చేసిందంటే.. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కుమార్తె క్లిన్ కారా మొదటి పుట్టినరోజు ఈరోజు (జూన్ 20). ఈ సందర్భంగా ఉపాసన ఆమె పుట్టినపుడు ఇంస్టాలో చేసిన పోస్ట్ ను మళ్ళీ పోస్ట్ చేశారు. క్లిన్ కారా పుట్టినరోజు సందర్భంగా మెగా అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు By KVD Varma 20 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Film News: పొలిటికల్ యాక్షన్ మూవీగా గేమ్ ఛేంజర్..రిలీజ్ ఎప్పుడంటే? గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ సినిమా విడుదలపై కీలక అప్ డేట్ ఇచ్చారు. గేమ్ ఛేంజర్ సినిమా ఈ ఏడాది సెప్టెంబర్ లేదా అక్టోబర్ లో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నట్లు తెలిపారు. పొలిటికల్ యాక్షన్ మూవీ అని వెల్లడించారు. దీంతో ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అవుతున్నారు. By Jyoshna Sappogula 14 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Ramcharan: సినీ నటుడు రామ్ చరణ్ కు డాక్టరేట్.. ఎమోషనల్ పోస్ట్ చేసిన మెగాస్టార్..! గ్లోబల్ స్టార్ హీరో రామ్ చరణ్ మరో ఘనత సాధించారు. చెన్నైలోని ప్రముఖ వేల్స్ వర్చువల్ యూనివర్సిటీ రామ్ చరణ్ కు డాక్టరేట్ ను ప్రధానం చేసింది. సినీ ఇండస్ట్రీకి నటుడిగా అతడు అందిస్తున్న సేవలకుగానూ ఈ డాక్టరేట్ ప్రధానం చేసినట్లు తెలుస్తోంది. దీంతో ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అవుతున్నారు. By Jyoshna Sappogula 13 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Ramcahran and Janhvi: జగదేక వీరుడు.. అతిలోకసుందరి రామ్ చరణ్ - జాన్వీ అయితే ఎలా ఉంటుందంటే.. జగదేకవీరుడు అతిలోకసుందరి సినిమా చరిత్ర రిపీట్ అయితే బావుండును అనిపిస్తుంది. దానిని రామ్ చరణ్-జాన్వీ కపూర్ చేస్తే బావుంటుంది అని చిరంజీవితో పాటు అభిమానులందరూ కోరుకుంటారు. ఆ ఇద్దరూ ఈ సినిమాలో ఉంటె ఎలా ఉంటుందో చెప్పే ట్రెండింగ్ లో ఉన్న వీడియో ఈ ఆర్టికల్ లో చూసేయండి. By KVD Varma 08 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Ram Charan : బుచ్చిబాబు మూవీలో రామ్ చరణ్ పక్కన దేవర బ్యూటీ.. ! ఉప్పెన ఫేం దర్శకుడు సాన బుచ్చిబాబు దర్శకత్వంలో రామ్ చరణ్ ఓ సినిమాను చేయబోతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో హీరోయిన్ గా జాన్వీ కపూర్ నటించబోతున్నట్లు బోనీ కపూరే స్వయంగా ప్రకటించారు. విషయం తెలుసుకున్న మెగా అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. By Bhavana 06 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Ananth Ambani Pre Wedding: బాలీవుడ్ ఖాన్స్ తో రామ్ చరణ్ నాటు..నాటు స్టెప్స్..అంబానీ వేడుకల్లో మాస్ రచ్చ! ముఖేష్ అంబానీ తనయుడు అనంత్ అంబానీ ప్రీ వెడ్డింగ్ వేడుకలు గుజరాత్ లోని జామ్ నగర్ లో జరిగాయి. అక్కడ బాలీవుడ్ నటులు షారుఖ్ ఖాన్, అమీర్ ఖాన్, సల్మాన్ ఖాన్ లతో కలిసి రామ్ చరణ్ 'ఆర్ఆర్ఆర్' పాట 'నాటు నాటు'కి డ్యాన్స్ చేశారు. ఆ డాన్స్ వీడియోలు వైరల్ అవుతున్నాయి. By KVD Varma 04 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా RamCharan: గేమ్ చేంజర్ విడుదల పై మరో అప్డేట్! గేమ్ చేంజర్ సినిమా ని ఈ ఏడాది డిసెంబర్ లేక వచ్చే ఏడాది అంటే 2025 సంక్రాంతికి విడుదల చేస్తారని వార్తలు రావడంతో అభిమానులు తీవ్ర నిరాశలో ఉన్నారు. కొద్ది రోజుల ముందు వరకు సెప్టెంబర్ ఆఖరికి సినిమా ఉంటుందని వార్తలు వచ్చాయి. కానీ విడుదల కావడం లేదని తెలిసి నిరాశకు గురౌతున్నారు. By Bhavana 24 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా గేమ్ చేంజర్ సెట్లో చెర్రీకి బ్రహ్మీ గిఫ్ట్ రామ్ చరణ్-శంకర్ కాంబోలో గేమ్ చేంజర్ షూటింగ్ లో పాల్గొన్న బ్రహ్మానందం చరణ్ కు తన ఆత్మకథ "నేను" అనే పుస్తకాన్ని గిఫ్ట్ గా ఇచ్చారు. By Nedunuri Srinivas 10 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn