చెర్రి ఫ్యాన్స్‌కు పూనకాలే..అమెరికాలో మెగా మేనియా | Game changer song |Director shankar |RTV
గేమ్ ఛేంజర్ అవుట్ పుట్ చూశా.. దిమ్మ తిరిగి బొమ్మ కనపడింది: SJ సూర్య
'గేమ్ ఛేంజర్' మూవీకి సంబంధించి ఎస్జే సూర్య డబ్బింగ్ పూర్తి చేశారు. ఈ సందర్భంగా ఎక్స్ వేదికగా..' ఇప్పుడే డబ్బింగ్ పూర్తయింది. అవుట్ పుట్ చూస్తే దిమ్మ తిరిగి బొమ్మ కనపడింది. థియేటర్స్‌లో సినిమా చూసే ప్రేక్షకుడు పిచ్చి పిచ్చిగా ఎంజాయ్ చేస్తాడని పోస్ట్ పెట్టారు.
'RRR' లో మెయిన్ హీరో అతనే.. నటన అద్భుతం, హాలీవుడ్ స్టార్ ప్రశంసలు
హాలీవుడ్ యాక్టర్ లూకాస్ బ్రావో 'RRR' సినిమాలో రామ్ చరణ్ నటనను మెచ్చుకున్నారు.''RRR' లో మెయిన్ హీరో రామ్ చరణ్ నటన అద్భుతం. సినిమాలో ఎంట్రీ సీన్, ఎమోషనల్ సన్నివేశాల్లో బాగా నటించారు' అని అన్నారు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతుంది.
Mega Family in Olympics : పారిస్ ఒలింపిక్స్ లో మెగా మెరుపులు.. త్రివర్ణ పతాకంతో చిరంజీవి-రామ్ చరణ్
2024 ఒలింపిక్స్‌లో రామ్ చరణ్ - చిరంజీవి త్రివర్ణ పతాకాన్ని రెపరెపలాడించారు. ప్యారిస్ లో మెగా ఫ్యామిలీ హంగామా ఫోటోలు చిరంజీవి షేర్ చేశారు. మెడల్ గెలిచిన మను భాకరేను చిరంజీవి అభినందించారు. రామ్ చరణ్, ఉపాసన బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధుకు ఆల్ ది బెస్ట్ చెప్పారు.
Klin Kara Birthday : క్లిన్ కారా మొదటి పుట్టినరోజు.. ఉపాసన కొణిదెల ఏం చేసిందంటే..
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కుమార్తె క్లిన్ కారా మొదటి పుట్టినరోజు ఈరోజు (జూన్ 20). ఈ సందర్భంగా ఉపాసన ఆమె పుట్టినపుడు ఇంస్టాలో చేసిన పోస్ట్ ను మళ్ళీ పోస్ట్ చేశారు. క్లిన్ కారా పుట్టినరోజు సందర్భంగా మెగా అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/05/FotoJet-2024-05-30T213814.852.jpg)
/rtv/media/media_files/2024/11/21/4MGioJ8FNWkYuF0itZQX.jpg)
/rtv/media/media_library/vi/McqH5836HtY/hq2.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/08/FotoJet-1-12.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/Maga-Family-in-Olympics.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/06/Klin-Kara-Birthday.jpg)