సినిమా Ram Gopal Varma: నేడు పోలీసుల విచారణకు హాజరుకానున్న ఆర్జీవీ ఏపీ పోలీసుల విచారణకు నేడు రామ్ గోపాల్ వర్మ ఒంగోలు రూరల్ సీఐ కార్యాలయంలో విచారణకు హాజరు కానున్నారు. అసభ్యకర పోస్టుల విషయంలో గతేడాది మద్దిపాడు పోలీసు స్టేషన్లో ఆర్జీవీపై కేసు నమోదైంది. పోలీసులు నోటీసులు పంపినా పలుమార్లు విచారణకు హాజరు కాలేదు. By Kusuma 07 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా ఆర్జీవీకి ఏపీ పోలీసులు బిగ్ షాక్.. మరోసారి నోటీసులు డైరెక్టర్ ఆర్జీవీకి ఏపీ పోలీసులు మరోసారి నోటీసులు పంపారు. అసభ్యకర పోస్టులు చేసిన కేసులో ఫిబ్రవరి 4న విచారణకు హాజరు కావాలని ఒంగోలు పోలీసులు ఆర్జీవీ వాట్సాప్ నంబర్‌కి నోటీసులు జారీ చేశారు. అయితే ఫిబ్రవరి 7న విచారణకు వస్తానని చెప్పినట్లు సమాచారం. By Kusuma 29 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా RGV: డైరెక్టర్ ఆర్జీవీకి బిగ్ షాక్.. మూడు నెలల జైలు శిక్ష దర్శకుడు రామ్ గోపాల్ వర్మకు బిగ్ షాక్ తగిలింది. ముంబైలోని అంధేరీ మేజిస్ట్రేట్ కోర్టు చెక్ బౌన్స్ కేసులో వర్మను దోషిగా తేలుస్తూ మూడు నెలల జైలు శిక్ష విధించింది. చెక్ బౌన్స్ కేసులో మంగళవారం కోర్టు ఈ తీర్పును వెలువరించింది. By Krishna 23 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Film ఇకపై ఆ సినిమాలు చేయను.. || Ram Gopal Varma Sensational Statement || RTV || RTV By RTV 22 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Ram Gopal Varma సంచలన నిర్ణయం.. ఇకపై అలాంటి సినిమాలే తీస్తా దర్శకుడు రామ్ గోపాల్ వర్మ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇకపై సత్య లాంటి గౌరవం పెంచే సినిమాలే తీయాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. 27 ఏళ్ల తర్వాత సత్య సినిమా చూశానని, ఆనంద భాష్పాలు వచ్చాయని సోషల్ మీడియా ద్వారా తెలిపారు. By Kusuma 20 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా RGV: అబద్ధం కూడా నమ్మేలా ఉండాలి.. మెగా హీరోపై RGV సెటైర్స్! రామ్ గోపాల్ వర్మ మెగా ఫ్యామిలీని టార్గెట్ చేస్తూ మరో పోస్ట్ పెట్టాడు. 'గేమ్ ఛేంజర్' ఫస్ట్ డే కలెక్షన్స్ రూ.186 కోట్లు వస్తే ఈ లెక్కన 'పుష్ప2'కు రూ.1860 కోట్లు రావాలన్నాడు. ఒకవేళ ఇది అబద్ధమైన నిజమని నమ్మేలా ఉండాలంటూ సెటైర్స్ వేశాడు. By srinivas 14 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా RGV కి బిగ్ షాక్.. 'వ్యూహం' మూవీకి లీగల్ నోటీసులు! డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మకు ఏపీ ఫైబర్ నెట్ భారీ షాక్ ఇచ్చింది. ఆయన తీసిన ‘వ్యూహం’ సినిమాకి లీగల్ నోటీసు ఇచ్చింది. వ్యూహం సినిమాకు ఫైబర్ నెట్ నుంచి రూ.1.15 కోట్లు అనుచిత లబ్ధి పొందారని నోటీసులో పేర్కొన్నారు. పూర్తి వివరాలు ఈ ఆర్టికల్ లో.. By Anil Kumar 21 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా RGV : అల్లు అర్జున్ అరెస్ట్ పై స్పందించిన RGV.. వైరల్ అవుతున్న పోస్ట్ అల్లు అర్జున్ అరెస్ట్ పై డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ స్పందించారు. అల్లు అర్జున్ కేసు గురించి సంబంధిత అధికారులకి నా 4 ప్రశ్నలు అంటూ ఆయన నాలుగు ప్రశ్నలను తన సోషల్ మీడియా వేదికగా సంధించాడు. పూర్తి వివరాలు ఈ ఆర్టికల్ లో.. By Anil Kumar 14 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా RGV : సంధ్య థియేటర్ ఘటన.. బన్నీని సపోర్ట్ చేస్తూ RGV సంచలన ట్వీట్ 'పుష్ప2' మూవీ లిరీజ్ సందర్భంగా సంధ్య థియేటర్ లో జరిగిన తొక్కిసలాటలో రేవతి అనే మహిళ మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై RGV రియాక్ట్ అయ్యారు. విషయంలో హీరో అల్లు అర్జున్ ను నిందించడం హాస్యాస్పదం అన్నారు. గతంలో ఎన్నో తొక్కిసలాటలు జరిగాయని గుర్తుచేశారు. By Anil Kumar 09 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn