Delhi Blast: ఢిల్లీ పేలుళ్లు.. వారిని వదిలిపెట్టం.. ప్రధాని మోదీ, రాజ్‌నాథ్ సింగ్ సంచలన వార్నింగ్!
దేశ రాజధాని ఢిల్లీలో సంచలనం సృష్టించిన పేలుళ్లు ఘటనపై ప్రధాని మోదీ, కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ సంచలన వార్నింగ్ ఇచ్చారు. ఈ పేలుళ్లకు కారణమైన ఏ ఒక్కరిని కూడా వదిలిపెట్టమని హెచ్చరించారు. బాధిత కుటుంబాలకు న్యాయం చేస్తామని తెలిపారు.
మారుతున్న పరిణామాలు.. అమెరికా, భారత్ మధ్య కీలక ఒప్పందం
అమెరికా-భారత్ మధ్య సంబంధాలు మళ్లీ బలపడనున్నాయి. శుక్రవారం ఇరుదేశాల మధ్య కీలక రక్షణ ఒప్పందం జరిగింది. 10 ఏళ్ల పాటు ఈ ఒప్పందం ఉండనుంది. ఇది ఇరుదేశాల మధ్య వ్యూహాత్మక, భద్రత సహకారాన్ని మరింత బలోపేతం చేయనుంది.
Rajnath Singh : ఇది ట్రైలరే.. పాకిస్థాన్‌కు రాజ్‌నాథ్ సింగ్ స్ట్రాంగ్ వార్నింగ్
పొరుగు దేశంపాకిస్థాన్కు కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. పాక్‌లోని ప్రతీ ఇంచు భూమి బ్రహ్మోస్ మిస్సైల్ పరిధిలోనే ఉందన్నారు. ఆపరేషన్ సింధూర్ కేవలం ట్రైలర్ మాత్రమేనని చెప్పారు.
Rajnath Singh: అలాంటి దేశాలే శక్తిమంతంగా మారుతాయి.. రాజ్‌నాథ్ సింగ్ సంచలన వ్యాఖ్యలు
కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ కీలక వ్యాఖ్యలు చేశారు. రాబోయే రోజుల్లో ఆయుధాలతో కాకుండా సైబర్ వార్, టెక్నికల్, మానవరహిత వైమానిక వాహనాలు, శాటిలైట్ ఆధారిత నిఘా లాంటి వాటని యుద్ధ ఆయుధాలుగా వినియోగిస్తారన్నారు.
INS Udaygiri and Himgiri: భారత నౌకాదళంలోకి INS ఉదయగిరి, హిమగిరి..
భారత రక్షణశాఖ పురోగతిలో సరికొత్త ఘట్టం చోటుచేసుకుంది. విశాఖపట్నం నౌకాశ్రయానికి రెండు కొత్త భారీ యుద్ధ నౌకలు చేరుకున్నాయి. అత్యాధునిక సాంకేతికతో నిర్మించిన ఐఎన్ఎస్ హిమగిరి, ఐఎన్ఎస్ ఉదయగిరి యుద్ధ నౌకలను రక్షణ శాఖ ప్రవేశపెట్టింది.
Lok Sabha: లోక్‌సభలో ఆపరేషన్ సిందూర్‌పై గందరగోళం.. రాజ్‌నాథ్ సింగ్ సంచలన వ్యాఖ్యలు
సోమవారం లోక్‌సభలో ఆపరేషన్ సింధూర్‌పై చర్చలు జరిగాయి. ఈ సందర్భంగా రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ మాట్లాడారు. '' ఆపరేషన్ సిందూర్‌లో వంద మందికి పైగా ఉగ్రవాదులను మట్టుబెట్టామన్నారు. మన సైన్యం వీరత్వానికి, శౌర్యానికి ప్రతీక అని పేర్కొన్నారు.
/rtv/media/media_files/2025/02/11/12bYge2olE1XzpBKJPtH.jpg)
/rtv/media/media_files/2025/11/11/delhi-bomb-blast-2025-11-11-12-45-22.jpg)
/rtv/media/media_files/2025/10/31/india-and-usa-signs-10-year-defence-framework-in-malaysia-2025-10-31-14-42-40.jpg)
/rtv/media/media_files/2025/10/18/rajanath-singh-2025-10-18-15-06-11.jpg)
/rtv/media/media_files/2025/08/27/defence-minister-rajnath-singh-2025-08-27-14-40-10.jpg)
/rtv/media/media_files/2025/08/26/ins-udaygiri-and-himgiri-2025-08-26-15-43-00.jpg)
/rtv/media/media_files/2025/07/28/defence-minister-rajnath-singh-initiates-debate-on-operation-sindoor-in-lok-sabha-2025-07-28-16-15-37.jpg)
/rtv/media/media_files/2024/11/02/nfTTiFjxbTUm19bU6aMC.jpg)