స్పోర్ట్స్ ఐపీఎల్ ముందు రాజస్థాన్ రాయల్స్‌కు భారీ దెబ్బ.. ఆటకు సంజూ దూరం? రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ సంజూ శాంసన్ చూపుడు వేలికి గాయమైంది. దీంతో ఆరు వారాల పాటు ఆటకు దూరం కానున్నాడు. ఫిబ్రవరి 8 నుంచి 12 వరకు పుణెలో జరిగే రంజీ ట్రోఫీ క్వార్టర్ ఫైనల్స్ తోపాటు ఐపీఎల్లో కూడా ఆడకపోవచ్చని తెలుస్తోంది. By Kusuma 04 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn