రైతన్నలకు రేవంత్ సర్కార్ గుడ్ న్యూస్ | Thummala Nageswara Rao | RTV
రైతన్నలకు రేవంత్ సర్కార్ గుడ్ న్యూస్ | Telangna State Minister Thummala Nageswara Rao passes good news to the farmers About Rythu Bharosa Funds | RTV
రైతన్నలకు రేవంత్ సర్కార్ గుడ్ న్యూస్ | Telangna State Minister Thummala Nageswara Rao passes good news to the farmers About Rythu Bharosa Funds | RTV
రైతు భరోసా నగదును ఈ నెలాఖారున అకౌంట్లోకి జమ చేస్తామని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ఈ పథకం కింద ఎకరాకు రూ.7500 చొప్పున పంపిణీ చేయనున్నారు. అయితే నిధులు లేకపోవడం వల్లే రైతు భరోసా ఆలస్యం అయ్యినట్లు సమాచారం.
TG: సీఎం రేవంత్ రెడ్డిని కేటీఆర్ హెచ్చరించారు. అన్ని రకాల వడ్లకో రూ.500 బోనస్ ఇవ్వాలని, అలాగే రైతు భరోసా నిధులను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. లక్షలాది మంది రైతులకు పంగనామాలు పెడతామంటే ఊరుకోమని.. పెద్దఎత్తున ఆందోళన చేపడుతామని వార్నింగ్ ఇచ్చారు.
వానాకాలం సీజన్ నుంచే రైతు భరోసా అమలు చేస్తామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. జులైలో ఎకరానికి రూ.7500 చొప్పున పెట్టుబడి సాయం అందిస్తామని తెలిపారు. రైతుల నుంచి అఫిడవిట్ తీసుకున్న కౌలుదార్లకు రైతు భరోసా సాయం అందుతుందని స్ప,ష్టం చేశారు.