జాబ్స్ RRB Jobs: రైల్వేలో 1000కి పైగా పోస్టులు.. మరో నాలుగు రోజుల్లో క్లోజ్! రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు ఇటీవల 1036 మినిస్టీరియల్ అండ్ ఐసోలేటెడ్ కేటగిరీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. పోస్టుల వారీగా విద్యార్హతలు నిర్ణయించింది. సరైన అర్హతలు గల అభ్యర్థులు ఆన్ లైన్ లో ఫిబ్రవరి 6 లోగా అప్లై చేసుకోవాలి. By Seetha Ram 02 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
జాబ్స్ RRB Jobs: రైల్వేలో మరో 1000కి పైగా పోస్టులు.. అర్హత, చివరితేదీ వివరాలివే! రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు మరో గుడ్ న్యూస్ చెప్పింది. 1036 మినిస్టీరియల్ అండ్ ఐసోలేటెడ్ కేటగిరీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఇప్పటికే ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం అయింది. ఫిబ్రవరి 6 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. By Seetha Ram 24 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
జాబ్స్ RRB Group D Recruitment: రైల్వేలో 32,438 గ్రూప్ డి ఉద్యోగాలు.. నేటి నుంచి దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం రైల్వేలో 32,438 గ్రూప్ డి(లెవెల్-1) పోస్టులకు నేటి నుంచి దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. 10వ తరగతి విద్యార్హత ఉన్నవారు అర్హులు. సరైన అర్హతలు, ఆసక్తి గల అభ్యర్థులు ఫిబ్రవరి 22 వరకు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. By Seetha Ram 23 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
జాబ్స్ Railway Jobs: నిరుద్యోగులకు శుభవార్త.. దక్షిణ మధ్య రైల్వేలో 4వేల జాబ్స్! నిరుద్యోగులకు భారతీయ రైల్వే భారీ శుభవార్త చెప్పింది. ఐటీఐ అర్హతతో దక్షిణ మధ్య రైల్వేలో 4232 అప్రెంటిస్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. దక్షిణ మధ్య రైల్వేలోకి వచ్చే జిల్లాల అభ్యర్థులు మాత్రమే 2025 జనవరి 27లోగా దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. By srinivas 07 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
జాబ్స్ RRB Group D: రైల్వేలో 32 వేల జాబ్స్.. కీలక అప్డేట్! రైల్వేశాఖలో ఇటీవల 32వేల లెవెల్-1(గ్రూప్ డి) ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. వీటికి అవసరమైన కనీస విద్యార్హత ప్రమాణాలను రైల్వేబోర్డు సడలించింది. పదోతరగతి లేదా ఐటీఐ డిప్లొమా లేదా NCVT జారీచేసిన NAC కలిగిన అభ్యర్థులు అర్హులని తెలిపింది. By Seetha Ram 03 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
జాబ్స్ Railway Jobs: నిరుద్యోగులకు అదిరిపోయే వార్త...రైల్వేలో ఏకంగా 32 వేల ఉద్యోగాలు! రైల్వేలో 32000 గ్రూప్ డీ పోస్టుల భర్తీకి సంబంధించిన అధికారిక సమాచారం వెల్లడైంది. రైల్వే మంత్రిత్వ శాఖ సంబంధించిన రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ జారీ చేసిన లెవల్-1 గ్రూప్ డీ రిక్రూట్మెంట్ ను వెల్లడించింది. By Bhavana 29 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ GOOD NEWS: రైల్వే శాఖలో 32,438 ఉద్యోగాలు.. అర్హులు ఎవరంటే? రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ (RRB) గుడ్ న్యూస్ చెప్పింది. గ్రూప్-D రిక్రూట్మెంట్ 2025 కింద 32,438 ఖాళీల కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. రిజిస్ట్రేషన్ ప్రక్రియ 23 జనవరి 2025న ప్రారంభమై 22 ఫిబ్రవరి 2025న ముగుస్తుంది. By Seetha Ram 24 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
జాబ్స్ 41,500 రైల్వే ఉద్యోగాలు.. ఎగ్జామ్స్ షెడ్యూల్ వెల్లడి 41,500 ఖాళీల భర్తీకి నిర్వహించే నియామక పరీక్షల తేదీలను ఆర్ఆర్బీ వెల్లడించింది. నవంబర్ 25 నుంచి డిసెంబరు 26 వరకు పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలిపింది. అసిస్టెంట్ లోకోపైలట్, RPF ఎస్ఐ, జూనియర్ ఇంజినీర్, టెక్నీషియన్ పోస్టుల పరీక్షలున్నాయి. By Seetha Ram 09 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
జాబ్స్ డిగ్రీ అర్హతతో రైల్వేలో 8113 ఉద్యోగాలు.. మరికొద్ది రోజులే ఇండియన్ రైల్వేలో ఎన్టీపీసీ (గ్రాడ్యుయేట్) ఉద్యోగాల భర్తీకి రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు ఇటీవల నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. మొత్తం 8113 పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. ఆసక్తిగల అభ్యర్థులు అక్టోబరు 13 లోగా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. By Seetha Ram 06 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn