జాబ్స్ RRC: రైల్వేలో 1,154 ఉద్యోగాలు.. రాత పరీక్ష లేకుండా ఎంపిక: అర్హులు ఎవరంటే! పాట్నలోని ఈస్ట్ సెంట్రల్ రైల్వే-RRC అప్రెంటిస్ నోటిఫికేషన్ విడుదల చేసింది. 1,154 అప్రెంటిషిప్ ఖాళీలను భర్తీ చేస్తోంది. రాతపరీక్ష లేకుండా ఎంపిక చేయనుంది. పదో తరగతి, సంబంధిత ట్రేడ్లో ఐటీఐ ఉత్తీర్ణులై ఉండాలి. ఫిబ్రవరి 14లోపు అప్లై చేసుకోవాలి. By Seetha Ram 29 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
జాబ్స్ సౌత్ ఈస్ట్రన్ రైల్వేలో 1785 ఖాళీలు..అర్హతలు, చివరి తేదీ వివరాలు ఇవే! కోల్కతాలోని రైల్వే రిక్రూట్మెంట్ సెల్ - సౌత్ ఈస్ట్రన్ రైల్వే అప్రెంటిస్ ఖాళీల భర్తీకి భారీ నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. మొత్తం 1,785 అప్రెంటిస్ ఖాళీలను భర్తీ చేస్తోంది. ఇప్పటికే దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం అయింది. డిసెంబర్ 27లోపు దరఖాస్తు చేసుకోవాలి. By Seetha Ram 06 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
జాబ్స్ రైల్వేలో 8,113 ఎన్టీపీసీ గ్రాడ్యుయేట్ పోస్టులు.. కొద్ది గంటలే సమయం RRB ఇటీవల 8,113 ఖాళీలతో భారీ నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. దేశవ్యాప్తంగా ఉన్న వివిధ రైల్వేజోన్లలో నాన్ టెక్నికల్ పాపులర్ కేటగిరీ (ఎన్టీపీసీ) గ్రాడ్యుయేట్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ రేపటితో ముగుస్తుంది. By Seetha Ram 19 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
జాబ్స్ Railway Jobs : రైల్వేలో 5,696 ఉద్యోగాలు.. వెంటనే అప్లై చేసుకోండి. రైల్వే జాబ్స్ కోసం చూస్తున్నారా...నోటిఫికేషన్ ఎప్పుడు పడుతుందా అని వెయిటింగా...ఇదిగో అయితే ఇది మీ కోసమే. ఇండియన్ రైల్వేశాఖ భారీగా పోస్టులను విడుదల చేసింది. ఏకంగా 5,696 ఉద్యోగాలకు నోటిఫికేషన్ను విడుదల చేసింది. By Manogna alamuru 31 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn