Latest News In Telugu Rahul Gandhi: కేసీఆర్‌పై ఈడీ, సీబీఐ కేసులు ఎందుకు లేవు? రాహుల్ గాంధీ ఏం అన్నారంటే? దేశ సంపదను మోదీ ఆదానీకి కట్టబెడుతున్నారంటూ బీజేపీపై ఫైర్ అయ్యారు రాహుల్‌గాంధీ. కాటారంలో పర్యటిస్తున్న రాహుల్.. కేసీఆర్, కేటీఆర్‌పైనా విరుచుకుపడ్డారు. సీబీఐ, ఈడీ కేసులతో విపక్షాలను బీజేపీ భయపెడుతుందన్నారు. కేసీఆర్‌పై ఈడీ, సీబీఐ కేసులు ఎందుకు వేయడం లేదని ప్రశ్నించారు By Trinath 19 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Rahul Gandhi : కుక్క తెచ్చిన తంట..రాహుల్‌పై కేసు నమోదు..!! కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ కొత్త వివాదంలో చిక్కుకున్నారు. తన తల్లి సోనియాగాంధీకి నూరి కుక్కపిల్లను బహుమతిగా అందించారు. ఇప్పుడు దాని పేరుపై కొత్త వివాదం రాజుకుంది. కుక్క పిల్లకు నూరి అని పేరు పెట్టడంతో ఏఐఎంఐఎం(AIMIM)తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. రాహుల్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేసింది. పదిరోజులు గడుస్తున్నా రాహుల్ క్షమాపణ చెప్పకపోవడంతో... ఆ పార్టీ అధికార ప్రతినిధి ఫర్హాన్ ప్రయాగ్ రాజ్‌లోని సీజేఎం కోర్టును ఆశ్రయించారు. దీంతో రాహుల్ గాంధీపై కేసు నమోదు అయ్యింది. ఈ కేసును విచారణకు స్వీకరించిన కోర్టు...నవంబర్ 8కి విచారణను వాయిదా వేసింది. ప్రపంచ జంతు దినోత్సవం సందర్భంగా రాహుల్ గాంధీ ఈ కుక్కను తన తల్లి సోనియాగాంధీకి బహుమతిగా ఇస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. By Bhoomi 18 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
రాజకీయాలు Telangana Election: రాహుల్.. ప్రియాంకపై పోస్టర్ల కలకలం..వేషగాళ్లు అవసరమా అంటూ విమర్శలు ఓట్ల వేషగాళ్ళు మనకు అవసరమా అంటూ వాల్ పోస్టర్లు కలకలం రేపాయి. గిరిజన యూనివర్సిటీ, మేడారం జాతరకు జాతీయ హోదా, రామప్ప అభివృద్ధిపై రాహుల్ గాంధీ పార్లమెంట్లో ఏనాడైనా మాట్లాడారా..? అంటూ పోస్టర్ల ద్వారా ప్రశ్నల వర్షం కురిపించారు. ఓట్లు రాగానే ములుగులో వాలిపోతున్నారంటూ పోస్టర్ల ద్వారా విమర్శనాస్త్రాలు సంధించారు. By Vijaya Nimma 18 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Rahul gandhi: దొరల తెలంగాణ, ప్రజల తెలంగాణ మధ్య యుద్ధం: రాహుల్ గాంధీ సీఎం కేసీఆర్ అధికారంలోకి వచ్చాక రాష్ట్ర ప్రజలను మోసం చేస్తున్నారని రాహుల్ గాంధీ విమర్శించారు. తాము అధికారంలోకి వచ్చాక గిరిజనులకు తమ భూములపై హక్కులు కల్పిస్తామని హామీ ఇచ్చారు. అలాగే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక.. సమ్మక్క సారక్క జాతరను జాతీయ ఉత్సవంగా చేస్తామని ప్రకటించారు. By B Aravind 18 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Priyanka gandhi: బీఆర్ఎస్ నేతలు వందల కోట్లు దోచుకున్నారు: ప్రియాంక గాంధీ తెలంగాణ ప్రజల దీర్ఘకాలిక లక్ష్యాలు నెరవేర్చాలని సోనియా గాంధీ ప్రత్యేక రాష్ట్రాన్ని ఇచ్చారని ప్రియాంక గాంధీ అన్నారు. తెలంగాణ అభివృద్ధి కోసం కాంగ్రెస్ ఓ రోడ్ మ్యాప్‌ను రూపొదించిందని అన్నారు. తాము ప్రకటించిన ఆరు గ్యారెంటీ హామీలను అమలు చేస్తామని హామీ ఇచ్చారు. రైతులకు రూ. 2 లక్షలు రుణమాఫీ చేస్తామని.. అన్ని పంటలకు మద్ధతు ధర కంటే ఎక్కువగా చెల్లిస్తామని పేర్కొన్నారు. By B Aravind 18 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Rahul-Priyanka: రామప్పకు చేరుకున్న రాహుల్, ప్రియాంక.. కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీతో సహా పలువురు సీనియర్ నేతలు ములుగు జిల్లాలోని రామప్ప ఆలయాన్ని దర్శించుకున్నారు. ఇటీవల కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన 6 గ్యారెంటీ కార్డులను స్వామివారి చెంత పెట్టి ప్రత్యేక పూజలు చేశారు. By B Aravind 18 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Rahul Gandhi: కాంగ్రెస్ అధికారంలోకి వస్తే అదాని గ్రూప్‌పై దర్యాప్తు చేస్తాం.. రాహుల్ గాంధీ సంచలన వ్యాఖ్యలు రాహుల్‌గాంధీ మరోసారి అదాన్ గ్రూప్ సంస్థలపై సంచలన ఆరోపణలు చేశారు. బొగ్గు దిగుమతులపై అదానీ గ్రూపు అధిక ఇన్‌వాయిస్‌లోతో ప్రజలు విద్యుత్తుకు ఎక్కువ బిల్లులు చెల్లించేలా చేస్తోందంటూ వ్యాఖ్యానించారు. దీనివల్ల ప్రజలపై కోట్లాది రూపాయల భారం పడుతోందని మీడియాలో వచ్చినటువంటి కథనాన్ని ఆయన ఉటంకించారు. By B Aravind 18 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Telangana Congress: నేటి నుంచి మూడురోజులు కాంగ్రెస్ బస్సు యాత్ర తెలంగాణలో గెలుపు కోసం కాంగ్రెస్ పట్టుదలగా ఉంది. బాగా ప్రచారం చేయాలని డిసైడ్ అయింది. ఇందుకోసం బస్సు యాత్రలు చేసేందుకు రెడీ అయింది. బస్సు యాత్రను కాంగ్రెస్ ముఖ్యనేత రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలు మొదలుపెట్టనున్నారు. మూడురోజుల పాటూ 8 నియోజకవర్గాల్లో బస్సు యాత్ర సాగుతుంది. By Manogna alamuru 18 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
రాజకీయాలు Kishan Reddy: కాంగ్రెస్ ఆఖరికి ఆవు పేడను కూడా వదలదు.. పొన్నాల లక్ష్మయ్య పెనంలోంచి పొయ్యిలో: కిషన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న ఛత్తీస్ గడ్ లో ఆవు పేడ కుంభకోణం బయట పడిందని.. కాంగ్రెస్ పార్టీ ఆఖరికి ఆవు పేడను కూడా వదలడం లేదంటూ నిప్పులు చెరిగారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. 9 ఏళ్లలో కమిషన్ల రూపంలో దోచుకున్న సొమ్మును ఖర్చు చేసేందుకు బీఆర్ఎస్ పార్టీ సిద్ధమైందని ధ్వజమెత్తారు. కాంగ్రెస్ పార్టీని వీడి బీఆర్ఎస్ లో చేరుతున్న పొన్నాల లక్ష్మయ్య పెనంలోంచి పొయ్యిలో పడుతున్నారన్నారు. By Nikhil 14 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn