స్పోర్ట్స్ Bengaluru: రాహుల్ ద్రావిడ్ కారుకు ప్రమాదం.. టీమ్ ఇండియా మాజీ హెడ్ కోచ్, ద వాల్ రాహుల్ ద్రావిడ్ ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైంది. ఆయన కారును ఆటో ఢీకొట్టడంతో యాక్సిడెంట్ చోటు చేసుకుంది. అయితే ఈ ప్రమాదం నుంచి ద్రావిడ్ సురక్షితంగా బయటపడ్డారు. By Manogna alamuru 05 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Rahul Dravid: 2028 ఒలింపిక్స్‌లోకి క్రికెట్ ఎంట్రీ.. పతకం కోసం సిద్ధంగా ఉన్నామన్న ద్రావిడ్! 2028 ఒలింపిక్స్ లో క్రికెట్ భాగం కావాలని బలంగా కోరుకుంటున్నట్లు రాహుల్ ద్రావిడ్ చెప్పారు. పోడియంపై నిలబడి పతకం అందుకోవాలని తాము ఆసక్తిగా ఎదురుచూస్తున్నామన్నారు. ఇప్పటికే భారత డ్రెస్సింగ్ రూమ్ లో చర్చ మొదలైందంటూ ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. By srinivas 29 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Dravid: ద్రావిడ్ సర్ప్రైజ్కు కన్నీళ్లు పెట్టుకున్న గంభీర్.. వీడియో వైరల్! శ్రీలంక టూర్లో నేటినుంచి కోచ్‌గా జర్నీ మొదలుపెట్టనున్న గౌతమ్ గంభీర్‌కు మాజీ కోచ్ ద్రావిడ్ సర్ప్రైజ్ మెసేజ్ ఇచ్చాడు. 'నీవు ఒంటరి కాదు. మేమంతా నీతోనే ఉంటాం. అప్పుడప్పుడు నవ్వుతూ కనిపించు' అంటూ వాయిస్ మెసేజ్ పంపాడు. అది విన్న గంభీర్ ఎమోషనల్ అయ్యాడు. వీడియో వైరల్ అవుతోంది. By srinivas 27 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu ఇక నుంచి రాజస్థాన్ తో రాహుల్ ప్రయాణమా..? T20 వరల్డ్ కప్ విజయం తర్వాత కోచ్ బాధ్యతల నుంచి తప్పుకున్నద్రవిడ్. భవిష్యత్తులో అతని పయనం ఎటువైపని అభిమానుల్లో చర్చసాగుతుంది. అయితే తాజాగా ద్రవిడ్ IPL లో రాజస్థాన్ కు కోచ్ గా సేవలందిస్తారనే వార్తలు ఇంటర్నెట్ లో చక్కర్లు కొడుతున్నాయి. By Durga Rao 23 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu BCCI Prize Money: నువ్వు గొప్పోడివి సామీ.. రాహుల్ ద్రావిడ్ ఆ నిర్ణయంపై ప్రశంసల వర్షం! టీ20 ప్రపంచ కప్ గెలిచినందుకు బీసీసీఐ టీమిండియాకు 125 కోట్ల రూపాయల భారీ ప్రైజ్ మనీ ప్రకటించింది. దీనిని టీమ్ సభ్యులు, కోచింగ్ సిబ్బంది అందరూ పంచుకోవాలి. అయితే, ప్రస్తుత టీమిండియా కోచ్ రాహుల్ ద్రావిడ్ తన ప్రైజ్ మనీలో సగం అంటే 2.5 కోట్లు మాత్రమే తీసుకుంటానని ప్రకటించారు. By KVD Varma 10 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu రాజస్థాన్ గూటికే ద్రవిడ్ ప్రయాణమా? టీ20 వరల్డ్ కప్ విజయం తర్వాత ద్రవిడ్ కోచ్ బాధ్యతల నుంచి తప్పుకున్నాడు.అయితే ఐపీఎల్ జట్లు ద్రవిడ్ కోసం భారీగా నగదు చెల్లించైనా దక్కించుకోవాలని యోచిస్తున్నట్టు సమాచారం.కానీ ద్రవిడ్ మాత్రం రాజస్థాన్ జట్టుకే వెళ్లేందుకే మొగ్గు చూపుతున్నట్టు తెలుస్తోంది. By Durga Rao 09 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Rahul Dravid: రాహుల్ ద్రావిడ్ నిరుద్యోగి కాదు.. ఆ టీమ్ లోకి ఎంట్రీ ఇస్తాడట! రాహుల్ ద్రావిడ్ టీమిండియా కోచ్ గా పదవీ విరమణ చేశాడు. ఈ సందర్భంగా తాను నిరుద్యోగినని సరదాగా వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. అయితే, ద్రావిడ్ త్వరలో కెకెఆర్‌కు మెంటర్ కాబోతున్నాడని వార్తలు వస్తున్నాయి. ఇప్పటివరకూ ఆ పదవిలో ఉన్న గంభీర్ టీమిండియా కోచ్ గా వెళుతున్నాడు. By KVD Varma 09 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Rahul Dravid: నాకు ఉద్యోగం లేదు.. మీ దగ్గర ఏమైనా ఆఫర్లు ఉన్నాయా? ద్రావిడ్ ఆసక్తికర వ్యాఖ్యలు టీమ్ ఇండియా కోచ్‌గా రాహుల్ ద్రావిడ్ రిటైర్ అయిపోయారు. ప్రస్తుతం ఆయన ఖాళీగా ఉన్నారు. దీనిపై ద్రావిడ్ స్పందిస్తూ..తాను ఇప్పుడు నిరుద్యోగినేనని..ఎవరి దగ్గరైనా మంచి ఆఫర్ ఉంటే చెప్పండి అంటూ చమత్కరించారు. By Manogna alamuru 02 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Rahul Dravid : విశ్వవిజేతలకు గురువుగా ప్రపంచకప్‌ను ముద్దాడిన మిస్టర్ వాల్ ఆటగాడిగా నేరవేర్చుకోలేకపోయిన కలను కోచ్‌గా తీర్చుకున్నాడు. టీ20 ప్రపంచకప్‌ను సగర్వంగా పైకెత్తి విజయగర్జన చేశాడు. తన మొత్తం కెరీర్లో ఇలాంటి రోజు కోసం ఎదురు చూసిన మిస్టర్ వాల్ అపూర్వ విజయంతో తన కోచ్ కెరీర్‌కు గుడ్ బై చెప్పాడు. By Manogna alamuru 30 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn