Putin: ఆ దేశాలకు పుతిన్ సంచలన వార్నింగ్
ఉక్రెయిన్ మద్దతుగా ఆ దేశంలో సైనికులను మోహరించే దేశాలను తాము టార్గెట్ చేస్తామంటూ పుతిన్ వార్నింగ్ ఇచ్చారు. ప్రస్తుతం ఉక్రెయిన్‌తో జరుగుతున్న యుద్ధంలో తమకు వ్యతిరేకంగా పోరాడే దేశాలను లక్ష్యాలుగా చేసుకునే అధికారం తమకు ఉందని హెచ్చరించారు.
Putin: ఇండియా, చైనా జోలికి వస్తే వదిలే ప్రసక్తే లేదు.. ట్రంప్‌కు పుతిన్ స్ట్రాంగ్ వార్నింగ్!
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై మండిపడ్డారు. ఇండియా, చైనాలను బెదిరించే స్థాయి లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ రెండు దేశాల జోలికి వస్తే వదిలే ప్రసక్తి లేదని పుతిన్ ట్రంప్‌కు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు.
పుతిన్ బ్రో రండి భారత్ ను లేపేద్దాం..| Pakistan PM Request To Russia | Putin | Modi | RTV
Putin Modi Meeting: మోదీతో కారులో మాట్లాడి.. సీక్రెట్ లీక్ చేసిన పుతిన్
చైనాలో SCO సదస్సు సందర్భంగా ఓ ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది. ప్రధాని నరేంద్ర మోదీ, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఒకే లిమోజిన్‌లో చేసిన ప్రయాణం ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. మోదీతో ఏం మాట్లాడారు అనే రహస్యాన్ని పుతిన్ రష్యా మీడియాకు వెల్లడించారు.
Pak PM Shehbaz : మాకు కూడా అదే కావాలి..ఇండియా-రష్యా సంబంధాలపై పాక్ ప్రధాని కీలక కామెంట్
నిన్నటి వరకూ తిట్టిన నోరు...ఈరోజు మాత్రం చాలా మంచిగా మారిపోయింది. భారత్ ను ఎప్పుడూ ఆడిపోసుకునే పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్.. భారత్, రష్యా మధ్య సంబంధాలు బాగున్నాయని, వాటిని గౌరవిస్తున్నామని అనడం సంచలనంగా మారింది.
Putin-Trump: ట్రంప్‌ను జోకర్ చేసిన పుతిన్.. మోదీ, జిన్‌పింగ్‌పై ప్రశంసలు
SCO భేటీలో పుతిన్ ట్రంప్‌ను జోకర్ చేశారు. రష్యా ఉక్రెయిన్ యుద్ధం గురించి ఈ సదస్సులో ప్రస్తావించిన పుతిన్ అసలు ట్రంప్ పేరెత్తలేదు. యుద్ధం ఆపేందుకు భారత్, చైనా కృషి చేస్తున్నాయంటూ ప్రశంసించారు.
A Big Headache: అదో పెద్ద తలనొప్పి..నూనె, వెనిగర్ లా కలవడం లేదు..పుతిన్, జెలెన్ సమాశంపై ట్రంప్ వ్యాఖ్య
పుతిన్, జెలెన్ స్కీల సమావేశం ఏర్పాటు చేయడం నూనెలో వెనిగర్ కలపడం లాంటిదే అంటూ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వ్యాఖ్యలు చేశారు. ఇప్పటికే వారిద్దరూ కలిసేంతవరకూ తాను దూరంగా ఉంటానని ప్రకటించిన ఆయన తాజాగా ఈ రోజు ఈ కామెంట్స్ చేశారు.
/rtv/media/media_files/2025/09/05/putin-2025-09-05-20-14-59.jpg)
/rtv/media/media_files/2025/09/05/putin-2025-09-05-08-55-45.jpg)
/rtv/media/media_files/2025/09/04/putin-with-modi-in-the-car-2025-09-04-15-42-11.jpg)
/rtv/media/media_files/2025/09/02/pak-pm-2025-09-02-22-07-40.jpg)
/rtv/media/media_files/2025/09/01/putin-and-trump-2025-09-01-16-30-07.jpg)
/rtv/media/media_files/2025/08/19/trump-meeting-2025-08-19-06-46-17.jpg)