రష్యాతో భారత్ బిగ్ డీల్.. | India Big Deal With Russia |Putin | PM Modi | Trump | US Tariffs | RTV
Russia: అలాస్కా వ్యక్తికి రూ.19 లక్షల బైక్‌ను గిఫ్డ్ ఇచ్చిన పుతిన్.. ఎందుకంటే ?
రష్యా అధ్యక్షుడు పుతిన్.. అలాస్కాకు చెందిన ఓ వ్యక్తికి ఏకంగా రూ.19 లక్షల విలువైన బైక్‌ను గిఫ్డ్‌గా ఇచ్చారు. రష్యాలో తయారైన ఉరల్ బైక్‌ను అతడు వినియోగించడం వల్లే పుతిన్ అతడికి ఈ బహుమతి ఇచ్చినట్లు తెలుస్తోంది.
Trump–Putin–Zelenskyy:బుడాపెస్ట్ లో అమెరికా, రష్యా, ఉక్రెయిన్ నేతల త్రైపాక్షిక సమావేశం? దానికంటే ముందు పుతిన్- జెలెన్ భేటీ?
రష్యా, ఉక్రెయిన్ అధ్యక్షులతో ట్రంప్ చర్చలు ముగిశాయి. ఇక పుతిన్, జెలెన్ స్కీ కలవడమే ఉంది. జెలెన్ స్కీ తో సమావేశం తర్వాత రష్యా, ఉక్రెయిన్, అమెరికాల మధ్య త్రైపాక్షిక సమావేశం ఉంటుందని చెప్పారు. దానికన్నా ముందు ఫుతిన్, జెలెన్ స్కీ కలవనున్నారని తెలుస్తోంది.
Ukraine Elections: శాంతి ఒప్పందం తరువాత ఎన్నికలు..జెలెన్ స్కీ
ఉక్రెయిన్ లో శాంతి పునరుద్ధరణ జరిగితే ఎన్నికలు నిర్వహిస్తామనని ఆ దేశాధ్యక్షుడు జెలెన్ స్కీ అన్నారు. ఈ రోజు వైట్ హౌస్, ఓవల్ ఆఫీస్ లో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తో భేటీ తర్వాత ఈ విషయాన్ని ప్రకటించారు.
Trump-Zelensky Meet: పుతిన్ సమావేశానికి హాడావుడి..నీరసంగా జెలెన్ స్కీ భేటీ.. ట్రంప్ తీరు
అసలు అమెరికా అధ్యక్షుడు ఎప్పుడు, ఎందుకు , ఎలా ప్రవర్తిస్తారో ఎవరికీ తెలియదు. దానికి ఉదాహరణే పుతిన్, జెలెన్ స్కీలతో భేటీ. పుతిన్ కు రెడ్ కార్పెట్, బీ2 బాంబర్లతో స్వాగతం పలికి హడావుడి చేసిన ట్రంప్ జెలెన్ స్కీ తో సమావేశాన్ని మాత్రం సాదాసీదాగా జరిపించేశారు.
Modi-Putin: ప్రధాని మోదీకి ఫోన్ చేసిన పుతిన్.. ఏం మాట్లాడారంటే ?
రష్యా అధ్యక్షుడు పుతిన్ భారత ప్రధాని మోదీకి సోమవారం ఫోన్ చేశారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్.. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీతో వైట్‌హౌస్‌లో సమావేశం కానున్న వేళ ఈ కీలక పరిణామం చోటుచేసుకుంది.
/rtv/media/media_files/2025/08/22/sco-summit-in-china-2025-08-22-19-29-26.jpg)
/rtv/media/media_files/2025/08/20/alaska-man-gifted-motorcycle-by-russian-government-2025-08-20-16-06-20.jpg)
/rtv/media/media_files/2025/08/19/trump-meeting-2025-08-19-06-46-17.jpg)
/rtv/media/media_files/2025/04/27/dvPS8z14EZTZjNmt6xNk.jpg)
/rtv/media/media_files/2025/08/19/meets-2025-08-19-08-05-34.jpg)
/rtv/media/media_files/2025/08/18/putin-calls-pm-modi-2025-08-18-17-59-20.jpg)
/rtv/media/media_files/2025/08/17/ukrainian-sniper-2025-08-17-16-13-04.jpg)