Election 2026: కేరళ, అస్సాం, పుదుచ్చేరి రాష్ట్రాలలో నేడు పోలింగ్
కేరళ, అస్సాం, పుదుచ్చేరి రాష్ట్రాలలో నేడు ఒకే విడతలో పోలింగ్ జరగనుంది. ఇందులో భాగంగా కేరళలో 140, అస్సాంలో 126, పుదుచ్చేరిలో 30 స్థానాలకు పోలింగ్ జరుగుతుంది. అన్ని రాష్ట్రాల ఓట్ల లెక్కింపు మే 4న జరగనుంది.
Election Commission : బెంగాల్ సహా ఐదు రాష్ట్రాల్లో పోలింగ్ ? నేడు తేదీలను ప్రకటించనున్న ఎన్నికల కమిషన్
పశ్చిమ బెంగాల్, అస్సాం, తమిళనాడు, కేరళ, కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరిలలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ను భారత ఎన్నికల సంఘం (ECI) ఈరోజు ప్రకటించనుంది. ఎన్నికల షెడ్యూల్ను ప్రకటించడానికి ఈరోజు 4 గంటలకు విజ్ఞాన్ భవన్లో మీడియా సమావేశం నిర్వహించనుంది.
Assembly Elections: 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు మోగనున్న నగారా.. షెడ్యూల్ ఎప్పుడంటే?
దేశంలో మరోసారి ఎన్నికల నగారా మోగనుంది. పశ్చిమబెంగాల్, తమిళనాడు, కేరళ, అసోం, పుదుచ్చేరి (కేంద్రపాలిత ప్రాంతం) రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి భారత ఎన్నికల కమిషన్ (ECI) త్వరలోనే షెడ్యూల్ను ప్రకటించే అవకాశం ఉంది.
Whiskey Sales : మద్యం వినియోగంలో దక్షిణాదినే హవా...టాప్లో ఆ రాష్ట్రం
భారత్లో తయారయ్యే విదేశీ మద్యం వినియోగంలో దక్షిణాది రాష్ట్రాలు మరోసారి ముందంజలో నిలిచాయి. కాగా మద్యం అమ్మకాలకు సంబంధించి గత ఆర్థిక సంవత్సరం (FY25)లో దేశవ్యాప్తంగా వచ్చిన ఆదాయంలో 58శాతం రాబడి ఈ దక్షిణాది రాష్ట్రాల నుంచే వచ్చిందని తేలింది.
Language dispute: ఇకపై మాతృభాషలోనే ప్రభుత్వ సంస్థలు, దుకాణాల పేర్లు.. సర్కార్ సర్క్యులర్ జారీ!
తమిళనాడులో భాష వివాదం నేపథ్యంలో కేంద్రపాలిత రాష్ట్రం పుదుచ్చేరి నుంచి కీలక ప్రకటన వెలువడింది. ప్రభుత్వ సంస్థలు, దుకాణాలు, వ్యాపార సముదాయాల పేర్లు తమిళంలో ఉండాల్సిందేనని సీఎం రంగస్వామి ఆదేశించారు. ఈమేరకు పలు సూచనలతో సర్క్యులర్ జారీ చేయనున్నట్లు తెలిపారు.
Tamil Nadu: మంత్రిపై బురద చల్లిన వరద బాధితులు.. వీడియో వైరల్
తమిళనాడు, పుదుచ్చేరితో సహా ఇతర ప్రాంతాల్లో ఫెంగల్ తుపాను బీభత్సం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే తమిళనాడు మంత్రి తిరు పొన్ముడి వరద ప్రభావిత ప్రాంతాలను సందర్శించగా బాధితులు ఆయనపై బురద చల్లారు.
పుదుచ్చేరిలో నీట మునిగిన రోడ్లు | Heavy Floods In Puducherry | RTV
పుదుచ్చేరిలో నీట మునిగిన రోడ్లు | Heavy Floods In Puducherry causes much interruption for the public life and these alerts are still on for few more days in Tamil Nadu | RTV
/rtv/media/media_files/2026/04/09/poling-2026-04-09-06-27-28.jpg)
/rtv/media/media_files/2026/03/15/election-commission-2026-03-15-11-47-43.jpg)
/rtv/media/media_files/2026/02/17/election-commission-2026-02-17-18-36-56.jpg)
/rtv/media/media_files/2024/10/19/7VTs2HgaSyh4faLpjk0y.jpg)
/rtv/media/media_files/2025/03/18/9aRnl2I2zyrxpUqjrFb1.jpg)
/rtv/media/media_files/2024/12/03/nU04yEKgLszYMb19p65I.jpg)
/rtv/media/media_library/vi/yqQ0XXiGzqY/hq2.jpg)
/rtv/media/media_files/2024/12/01/SFbWcY7sge5zEd2dVKPn.jpeg)