తెలంగాణ Human Trafficking: సినిమా అవకాశాల పేరుతో గాలం...వ్యభిచార రొంపిలోకి దింపి... Human trafficking : హైదరాబాద్ నగరానికి బతుకుతెరువు కోసం వచ్చే యువతులను కొంతమంది మహిళలు వ్యభిచార కూపంలోకి దింపుతున్నారు. సినిమా అవకాశాల కోసం నగరానికి వచ్చే యువతులను ఫిలిం కాస్టింగ్ మేనేజర్ నంటు అవకాశాలు ఇప్పిస్తానంటూ ఆకర్షించింది నాగమణి అనే మహిళ. By Madhukar Vydhyula 19 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ Warangal: వరంగల్ లో బయటపడ్డ దారుణం.. డబ్బుల కోసం లవర్ తో కలిసి.. మైనర్లకు గంజాయి ఇచ్చి వ్యభిచారం..! వరంగల్ లో మైనర్ బాలికలను వ్యభిచార రొంపిలోకి దింపుతున్న ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. మైనర్ లతో వ్యభిచారం చేయిస్తే ఎక్కువ డబ్బులు వస్తాయని మైనర్ సెక్స్ రాకెట్ ఏర్పాటుకు ఓ యువతితో ప్లాన్ వేసిన ముఠా. కీలక నిందితురాలు ముస్కు లతను అరెస్ట్ చేసిన పోలీసులు. By Madhukar Vydhyula 18 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Hyderabad: స్పా సెంటర్లో పోర్న్ మూవీకి మించిన వ్యభిచారం.. ఒకేసారి నలుగురితో! హైదరాబాద్ చందానగర్ SVL టవర్స్‌లోని 'సాఫ్ట్ టచ్ స్పా సెంటర్'లో వ్యభిచారం గుట్టురట్టు అయింది. నలుగురు యువతులు, ముగ్గురు విటులను పోలీసులు అరెస్ట్ చేశారు. జూబ్లీహిల్స్‌లోని ఓ పబ్‌లో 50మంది డ్రగ్స్ తీసుకున్నట్లు గుర్తించి కేసు నమోదు చేశారు. By srinivas 18 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP : స్పా ముసుగులో వ్యభిచారం.. నగరం నడిబొడ్డునే గలీజ్ దందా స్పా ముసుగులో వ్యభిచార కూపం నడిపిస్తున్న నిర్వాహకుల గుట్టు రట్టు చేశారు పోలీసులు. స్థానికుల సమాచారంతో విజయవాడ బందర్ రోడ్ లో సిరి థాయ్ స్పా, ట్రానికిల్ స్పాల్లో రైడ్స్ నిర్వహించగా 9 మంది మహిళలు, 3 విటులను అదుపులోకి తీసుకుని నిర్వహకులపై పలు కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. By srinivas 20 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn