నేషనల్ దేశంలోనే ఖరీదైన మామిడి.. ఒక్కో పండు ధర రూ.10 వేలు అత్యంత ఖరీదైన మియాజాకీ మామిడి పండును మహారాష్ట్రలోకి చెందిన ఓ మహిళ సాగు చేసింది. దీన్ని వ్యవసాయ క్షేత్రంలో ప్రదర్శించగా ఒక్కోక్కటి రూ.10 వేల ధర పలికింది. జపాన్ నుంచి మొక్కలు తీసుకొచ్చి ఈ మామిడి సాగును రెండేళ్ల క్రితం చేపట్టగా ఇప్పుడు కాపుకొచ్చింది. By Kusuma 22 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu CNG Gas: సీఎన్జీ గ్యాస్ రేట్ల పెంపు-కేంద్రం కీలక నిర్ణయం సీఎన్జీ గ్యాస్ ధరలను పెంచుతూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఉత్తర్వులను కూడా జారీ చేసింది. పెరిగిన ధరలు ఇవాల్టి నుంచే అమల్లోకి వచ్చేశాయి కూడా. By Manogna alamuru 22 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Titanic Watch : టైటానిక్ వాచ్ ఎన్ని వందల కోట్ల ధర పలికిందో తెలుసా! టైటానిక్ ఓడ ప్రమాదంలో మరణించిన ప్రపంచ కుబేరుల్లో ఒకరైన అమెరికా వ్యాపారవేత్త జాన్ జాకబ్ ఆస్టర్ కూడా ఉన్నారు.తాజాగా ఆయన చేతికి ఉన్న గోల్డ్ వాచ్ ను ఇంగ్లాండ్ లో వేలం వేశారు. దీనికి ఏకంగా 1.46 మిలియన్ డాలర్లు అంటే ఇండియన్ కరెన్సీ లో రూ. 12. 17 కోట్లకు అమ్ముడైంది. By Bhavana 29 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Chicken Prices: ట్రిపుల్ సెంచరీ దాటేసిన చికెన్.. రానున్న రోజుల్లో కష్టమే చికెన్ ప్రియులకు ధరలు రోజురోజుకి షాక్ ఇస్తున్నాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లో వారం క్రితం వరకు కూడా కిలో చికెన్ రూ. 200 నుంచి రూ. 240 వరకు ఉంటే.. ఈ ఆదివారం చికెన్ ధర ఒక్కసారిగా రూ. 300 కు చేరుకుంది. By Bhavana 08 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Bharat rice:మార్కెట్లోకి త్వరలోనే భారత్ రైస్ దేశ వ్యాప్తంగా బియ్యం ధరలు విపరీతంగా పెరిగిపోయాయి. దీన్ని అరికట్టడానికి కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. దీనిలో భాగంగానే త్వరలోనే మార్కెట్లోకి భారత్ రైస్ ను తీసుకొస్తామని చెబుతోంది. By Manogna alamuru 27 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Egg: ఒక్క ఎగ్ రూ.32.. పాకిస్థాన్ లో దారుణ పరిస్థితులు! పాకిస్తాన్ తీవ్ర సంక్షోభంతో కొట్టుమిట్టాడుతుంది. పౌష్టికాహారం అయినటువంటి కోడిగుడ్డును కూడా కొనలేని స్థితికి అక్కడి ప్రజలు చేరుకున్నారు. ఎందుకంటే ఒక కోడిగుడ్డు ధర రూ. 32 కి చేరుకుంది. By Bhavana 26 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Garlic Prices: భారీగా పెరిగిన వెల్లుల్లి ధరలు..కిలో ఎంతకు చేరిందంటే..! దేశవ్యాప్తంగా వెల్లుల్లి ధరలు భారీగా పెరుగుతున్నాయి. కొన్ని వారాల్లోనే ధరలు రెట్టింపు అయ్యాయి. ప్రస్తుతం కేజీ 400 రూపాయాలుగా ఉంది. మరి కొన్ని నెలల పాటు ఈ ధరలు కొనసాగే అవకాశాలున్నట్లు తెలుస్తుంది. By Bhavana 12 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu ఇది దోశా లేక బంగారమా? ఎక్స్ లో చర్చకు దారి తీసిన దోశ ధర ఎంత ఢిల్లీ అయితే మాత్రం దోశ ధర అంతేంటి బాసూ అంటున్నారు. ఇది తినే దోశ లేక దాచుకోవాలా అని కూడా చర్చించుకుంటున్నారు. ఢిల్లీలో ఒక యువకుడి దోశ ఆర్డర్ చేస్తే వెయ్యి రూపాయల బిల్లు వేశారు. By Manogna alamuru 06 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Uncategorized Movies:నాగార్జున డ్రస్, షూస్ ధర తెలిస్తే వామ్మో అనాల్సిందే. తెలుగు సినిమాల్లో నాగార్జునకు ఒక ప్రత్యేకత ఉంది. వయసు ముదురుతున్నా ఎక్కడా కనిపించకుండా మెయిన్ టెయిన్ చేసే నాగార్జున ఎప్పుడూ స్టైలిష్ లుక్ తో కనిపిస్తుంటారు. మంచి మంచి డ్రెస్ లతో కనువిందు చేస్తుంటారు. తాజాగా నాగార్జున వేసుకున్న షర్ట్, షూస్ అందరినీ అట్రాక్ట్ చేస్తున్నాయి. By Manogna alamuru 28 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn