ఆంధ్రప్రదేశ్ Grok : ప్రధాని మోదీ, పవన్ కళ్యాణ్‌పై AIతో ప్రకాశ్‌రాజ్ సెటైర్లు సినీ నటుడు ప్రకాశ్ రాజ్ ఏఐ చాట్‌బాట్‌ను వాడుకొని ప్రధాని మోదీ, పవన్ కళ్యాణ్‌పై సెటైర్లు వేశారు. మోదీని ట్రోల్ చేసిన ఓ ఎడిటింగ్ వీడియో పోస్ట్ చేసి అందులో ఎంతవరకు నిజం ఉందని ఎక్స్ గ్రోక్‌ను ప్రకాశ్ రాజ్ అడిగారు. ప్రస్తుతం ఎక్స్ గ్రోక్ ట్రెండ్ అవుతోంది. By K Mohan 18 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా అప్పుడు పొగిడి, ఇప్పుడు తిట్టి.. పవన్, ప్రకాష్ రాజ్ పంచాయితీకి కారణమిదే? పవన్ కళ్యాణ్, ప్రకాష్ రాజ్ మధ్య వార్ నడుస్తోంది. తిరుమల లడ్డూ కల్తీ అంశమై వీరిమధ్య వైరం మొదలైంది. నిజానికి ఒకప్పుడు వీళ్ళు మంచి ఫ్రెండ్స్. కానీ ఇప్పుడు పవన్ బీజేపీకి దగ్గరవ్వడం ప్రకాష్ రాజ్ కు నచ్చడం లేదు. అందుకే ఆయన్ని టార్గెట్ చేసినట్లు పలువురు అభిప్రాయపడుతున్నారు. By Anil Kumar 07 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా పవన్ కళ్యాణ్‌కు ప్రకాష్ రాజ్ మరో కౌంటర్ పవన్ కళ్యాణ్‌ను ఉద్దేశించి ప్రకాష్‌రాజ్ మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఉదయ నిధిపై ప్రశంసలు కురిపిస్తూ.. ఓ డిప్యూటీ సీఎం సనాతనం గురించి మాట్లాడుతున్నారు. మన డిప్యూటీ సీఎం సమానత్వం గురించి మాట్లాడుతున్నారు అని అన్నారు. By Seetha Ram 06 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా గాంధీ జయంతి రోజున కూడా పవన్ ను వదలని ప్రకాష్ రాజ్.. ట్వీట్ వైరల్ ప్రకాశ్ రాజ్.. మరోసారి పవన్ కళ్యాణ్ పై ఇన్ డైరెక్ట్ గాసెటైరికల్ ట్వీట్ వేశాడు. గాంధీ, లాల్ బహుదూర్ శాస్త్రి జయంతి సందర్భంగా వాళ్లు చెప్పిన కొటేషన్స్ చెబుతూ పవన్‌పై కౌంటర్ వేశాడు. దీంతో ఈ కొటేషన్స్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. పూర్తి వివరాల కోసం ఈ ఆర్దికలో లోకి వెళ్ళండి. By Anil Kumar 02 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
రాజకీయాలు తిరుపతి లడ్డూ.. సుప్రీంకోర్టు కామెంట్స్‌పై ప్రకాశ్ రాజ్ షాకింగ్ పోస్ట్ తిరుపతి దేవస్థానం లడ్డూ వివాదంపై సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యలపై నటుడు ప్రకాశ్ రాజ్ స్పందించారు. దేవుణ్ణి రాజకీయాల్లోకి లాగొద్దంటూ న్యాయస్థానం కామెంట్స్‌ను ఎక్స్ వేదికగా పోస్ట్ పెట్టారు. 'దేవుణ్ణి రాజకీయాల్లోకి లాగకండి. జస్ట్ ఆస్కింగ్' అన్నారు. By srinivas 30 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ టాలీవుడ్ నుంచి ప్రకాశ్ రాజ్ బ్యాన్? టాలీవుడ్ మరో సారి ప్రకాశ్ రాజ్ ను బ్యాన్ చేయనుందా? తిరుపతి లడ్డూ వ్యవహారంలో ఆయన అనవసరంగా తలదూర్చాడని సినిమా పెద్దలు భావిస్తున్నారా? మా అధ్యక్షుడు మంచు విష్ణు ఇటీవల ప్రకాశ్ రాజ్ పై ఫైర్ అవడం ఇందుకు సంకేతమా? పూర్తి విశ్లేషణ ఈ ఆర్టికల్ లో.. By Nikhil 28 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Prakash Raj : పవన్‌ను టార్గెట్ చేస్తూ ప్రకాష్‌రాజ్ సంచలన ట్వీట్ పవన్ కళ్యాణ్‌ను ఉద్దేశిస్తూ నటుడు ప్రకాష్ రాజ్ మరో ట్వీట్ చేశారు. 'గెలిచేముందు ఒక అవతారం.. గెలిచిన తర్వాత ఇంకో అవతారం.. ఏంటీ అవాంతరం.. ఎందుకు అయోమయం' అని ట్వీట్ చేశారు. ప్రకాష్ రాజ్ ట్వీట్‌పై జనసైనికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. By V.J Reddy 26 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా సినీ ఇండస్ట్రీలో లడ్డూ లొల్లి.. తన్నుకుంటున్న రెండు వర్గాలు! తిరుపతి లడ్డూ వివాదం సినీ ఇండస్ట్రీలో మంటలు రేపుతోంది. పవన్ కల్యాణ్, ప్రకాశ్ రాజ్ మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. సనాతన ధర్మం గురించి నోటికొచ్చినట్టుగా మాట్లాడవద్దని పవన్ వార్నింగ్ ఇచ్చారు. ఎవరి నమ్మకాలు వారివంటూ ప్రకాశ్‌రాజ్ కౌంటర్ రిప్లై ఇచ్చారు. By srinivas 25 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా సెప్టెంబర్ 30 తర్వాత చూసుకుందాం.. పవన్ కు ప్రకాష్ రాజ్ వార్నింగ్ తిరుమల లడ్డూ వివాదంపై ప్రకాష్ రాజ్ చేసిన వ్యాఖ్యలకు పవన్ కళ్యాణ్ ఆయనపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. జరిగింది తెలుసుకుని మాట్లాడాలని అన్నారు. దీనిపై ప్రకాష్ రాజ్ రియాక్ట్ అయ్యారు. ప్రస్తుతం తాను విదేశాల్లో ఉన్నానని, వచ్చాక పవన్ కల్యాణ్ ప్రశ్నలకు సమాధానమిస్తానని అన్నారు. By Anil Kumar 24 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn