Earthquakes : ఏపీలో స్వల్ప భూకంపం.. భయంతో పరుగులు తీసిన జనం
ఆంధ్రప్రదేశ్ లోని ప్రకాశం జిల్లా మరోసారి భూ ప్రకంపనలతో ఉలిక్కిపడింది.. ఒంగోలులో అర్ధరాత్రి సమయంలో స్వల్పంగా భూమి కంపించింది. రాత్రి 2 గంటల సమయంలో 2 సెకన్ల పాటు భూమి కంపించింది. ఒంగోలులోని సీఎస్ఆర్ శర్మ కాలేజీ ప్రాంతంలో అత్యధికంగా భూమి కనిపించింది
CRIME : తండ్రి అప్పు తీర్చలేదని కుమార్తెను కిడ్నాప్ చేసిన వ్యాపారి.. ఆ తర్వాత ఏం జరిగిందంటే...
స్వాతంత్ర దినోత్సవం రోజునే ప్రకాశం జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. తండ్రి చేసిన అప్పు తీర్చలేదని ఓ వ్యాపారి అతని కూతుర్ని కిడ్నాప్ చేశాడు. స్కూల్ నుంచి ఇంటికి వస్తుండగా బాలికను తీసుకెళ్లాడు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు రెండు గంటల్లోనే కేసును ఛేదించారు.
BIG BREAKING: ఏపీలో భూకంపం.. ఆ జిల్లాలో కంపించిన భూమి!
ప్రకాశం జిల్లా పొదిలిలో ఈ రోజు ఉదయం భూమి స్వల్పంగా కంపించింది. జిల్లాలోని కొత్తూరుతో పాటు వివిధ ప్రాంతాల్లో భూమి కంపించినట్లు స్థానికులు చెబుతున్నారు. దీంతో ప్రజలు ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. ప్రకాశం జిల్లాలో ఇటీవల వరుస భూకంపాలు సంభవిస్తున్నాయి.
BUS accident : బాపట్ల జిల్లా జాతీయ రహదారి పై ట్రావెల్ బస్సు బోల్తా...స్పాట్లో 38 మంది ప్రయాణికులు
బాపట్ల జిల్లా,పర్చూరు మండలం మార్టూరు జాతీయ రహదారి NH -16 పై ప్రైవేటు ట్రావెల్ బస్సు అదుపు తప్పి బోల్తాపడింది. తిరుపతి నుంచి అమలాపురం వెళ్తున్న ట్రావెల్ బస్సు రాజువాలెం హైవే రెస్ట్ ఏరియాలో అదుపుతప్పింది. ప్రమాద సమయంలో బస్సులో 38 మంది ప్రయాణీకులున్నారు.
Ap News: విద్యుత్ స్తంభం పైకి దూసుకెళ్లిన కారు.. మద్యం మత్తులో డ్రైవర్ వీరంగం!
ప్రకాశం జిల్లా కొమరోలులో కారు బీభత్సం సృష్టించింది. మద్యం మత్తులో డ్రైవర్ రోడ్డు పక్కన షాపులపైకి దూసుకెళ్లి వీరంగం చేశాడు. అలాగే విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టడంతో రెండు గంటలకు పైగా విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగింది.
తండ్రిని రంపంతో కోసి చం*పిన కొడుకు | Prakasam District Incident| Son ki*lled father | RTV
Earthquake in AP: ఏపీలో మళ్లీ భూకంపం.. భయంతో జనం పరుగులు!
ఏపీ ప్రకాశం జిల్లాలో మరోసారి భూప్రకంపనలు సంభవించాయి. దర్శి నియోజకవర్గంలో ఉదయం 10.34 నిమిషాలకు శబ్దాలతో స్వల్పంగా భూమి కంపించింది. దీంతో ప్రజలు భయాందోళనలతో ఇళ్లలోకి పరుగులు తీశారు.
BIG BREAKING: రాష్ట్రంలో మరోసారి భారీ భూకంపం!
ఏపీలో మరోసారి భూప్రకంపనలు సంభవించాయి. ప్రకాశం జిల్లా ముండ్లమూరు, తాళ్లూరు మండలాల్లో స్వల్ప భూప్రకంపనలు కలకలం సృష్టించాయి. శంకరాపురం, పోలవరం, వేంపాడు, ముండ్లమూరు, మారెళ్ల, తూర్పుకంభంపాడు, శంకరాపురం సహా పలుచోట్ల కొన్ని సెకన్ల పాటు భూమి కంపించింది.
/rtv/media/media_files/2026/05/20/horrific-incident-in-prakasam-district-2026-05-20-21-43-49.jpg)
/rtv/media/media_files/2025/03/30/ftkebbzOcNbT579nuVHC.jpg)
/rtv/media/media_files/2025/08/16/businessman-kidnaps-daughter-2025-08-16-13-17-51.jpg)
/rtv/media/media_files/2025/04/13/KzqNbqSx1x6pdUqMRefV.jpg)
/rtv/media/media_files/2025/05/02/LSCqzZvwDSPZR0QeGrVV.jpg)
/rtv/media/media_files/2025/03/31/MUcbnYZMmgt1JZaYe74s.jpg)
/rtv/media/media_files/2024/12/23/Hb5ebxqQD69lyKrC6d2r.jpg)
/rtv/media/media_files/2024/12/21/glEiiDBpPL8ZynSPCTzS.jpg)