ఆంధ్రప్రదేశ్ Fire : హోమగుండంలో అపశృతి.. అగ్నికి ఆహుతైన పూజా సామగ్రి, విగ్రహాలు.! ప్రకాశం జిల్లా సోమిదేవిపల్లెలోని గుడిలో అపశృతి చోటుచేసుకుంది. హోమగుండం పూజా కార్యక్రమంలో మంటలు చెలరేగి టెంట్ హౌస్, ఉత్సవిగ్రహాలు దగ్ధం అయ్యాయి. పూజా సామగ్రి, విగ్రహాలు అగ్నికి ఆహుతయ్యాయి. ఎండ తీవ్రత ఎక్కువుగా ఉండటంతో మంటలను అదుపు చేయలేక పోయారు. By Jyoshna Sappogula 28 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP: రూ. 20 లక్షలు సీజ్.. తనిఖీలు ముమ్మరం చేపట్టిన అధికారులు..! ప్రకాశం జిల్లా మల్లాపాలెం చెక్ పోస్ట్ వద్ద రూ. 20 లక్షల నగదును పోలీసులు సీజ్ చేశారు. సరైన పత్రాలు లేకపోవడంతో డబ్బులు తరలిస్తున్న కారుతో పాటు నగదును స్వాధీనం చేసుకున్నారు. ఎన్నికలు సమీపిస్తుండడంతో అధికారులు తనిఖీలు ముమ్మరం చేస్తున్నారు. By Jyoshna Sappogula 27 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Janasena : జనసేనకి భారీ షాక్.. స్వతంత్ర అభ్యర్ధిగా ఆమంచి స్వాములు.! ఉమ్మడి ప్రకాశం జిల్లాలో జనసేనకి బిగ్ షాక్ తగలనుంది. ఆమంచి స్వాములు స్వతంత్ర అభ్యర్ధిగా గిద్దలూరు బరిలో దిగనున్నట్లు తెలుస్తోంది. మొదటి నుండి గిద్దలూరు లేక చీరాల పైనే నమ్మకంతో ఉన్న స్వాములు టికెట్ రాకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. By Jyoshna Sappogula 25 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ CM Jagan : ఒంగోలులో పేదలకు ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం ఒంగోలులో పేదలకు ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమంలో సీఎం జగన్ పాల్గొని ప్రసంగించారు. దేశ చరిత్రలోనే 31 లక్షల మంది పేదలకు ఇళ్ల పట్టాలు ఇచ్చినట్లు తెలిపారు. చరిత్రలోనే తొలిసారి పేదలకు ఇంటి స్థలాల రిజిస్టర్డ్ కన్వేయన్స్ డీడ్స్ చేస్తున్నట్లు వెల్లడించారు. By Jyoshna Sappogula 23 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Ongole : 'సమ్మె బాటపై శాంతించని అంగన్వాడీలు..పట్టించుకోని ప్రభుత్వం'.! ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా అంగన్ వాడీల ఆందోళన కొనసాగుతునే ఉంది. కనీస వేతనం రూ. 26 వేలు ఇవ్వాలని, గ్రాట్యుటీతో పాటు ఇతర సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తున్నారు. కాగా, సమ్మె బాట పట్టి మూడు రోజులు కావస్తున్న ప్రభుత్వం పట్టించుకోవడం లేదని టీడీపీ నేతలు మండిపడుతున్నారు. By Jyoshna Sappogula 14 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Police Martyrs Memorial Day: అమరవీరులకు ఆదిమూలపు నివాళులు...పాల్గొన్న పోలీస్ అధికారులు పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం కార్యక్రమాన్ని ప్రకాశం జిల్లాలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పోలీస్ అమరవీరులకు జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులు ఘనంగా నివాళులర్పించారు. ప్రజా రక్షణలో, శాంతి భద్రతలను కాపాడడంలో పోలీసుల సేవలు మంత్రి ఆదిమూలపు సురేష్ కొనియాడారు. By Vijaya Nimma 21 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ ap adulterated milk: ప్రకాశం జిల్లాలో కల్తీ పాల కలకలం..నూనె, ఉప్పుతో పాల తయారీ ప్రకాశం జిల్లా దర్శిలో విజిలెన్స్ అధికారులు తనిఖీలు నిర్వహించారు. కల్తీ పాల తయారీ యూనిట్‌పై దాడి చేసి భారీగా కల్తీ పాలను పట్టుకున్నారు. దర్శిలోని గాంధీనగర్‌లో పుల్లారెడ్డి మిల్క్ సెంటర్లో కల్తీ పాలు తయారు చేస్తుండగా విజిలెన్స్ ఏఎస్పీ హర్షవర్ధన్ పట్టుకున్నారు. By Vijaya Nimma 19 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Crime : ఏపీలో మరో దారుణం.. భార్యపై అనుమానంతో ఏం చేశాడంటే...? ఈ మధ్య కాలంలో అనుమానమే పెనుభూతమైంది. లేనిపోని అనుమానలతో పచ్చని కాపురంలో పాడు చేసుకుంటున్నారు. భార్యభర్తల మధ్య మనస్పర్థలు చివరికి ప్రాణాలా మీదకి వచ్చింది. ఏపీలో భార్యపై అనుమానంతో చంపేశాడు ఓ శాడిస్ట్ భర్త. By Vijaya Nimma 16 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఒంగోలు Balineni : మాజీ మంత్రి బాలినేని కి పొమ్మనలేక పొగపెడుతున్నారా ? రాష్ట్ర రాజకీయాల్లో ప్రకాశం జిల్లా రాజకీయం విబ్బినం. ఎప్పుడు? ఎవరూ? ఎందుకు? పార్టీ మారుతారో అర్థం కాని పరిస్థితి. అందులో YSRCP మోతాదు కొద్దిగా ఎక్కువే అని చెప్పాలి. ముఖ్యంగా జిల్లా కేంద్రమైన ఒంగోలు శాసనస్యుడు, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ఇందుకు నిదర్శనం. By Jyoshna Sappogula 05 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn