చిక్కుల్లో ప్రభాస్ స్పిరిట్ మూవీ.. | Prabhas Spirit Movie Controversy | Sandeep Reddy Vanga | RTV
Prabhas Spirit: వంగా మేకింగ్ మామూలుగా లేదు.. 'స్పిరిట్' ఫస్ట్ షెడ్యూల్ అక్కడ ప్లానింగ్!
స్పిరిట్ తొలి షెడ్యూల్ షూటింగ్ విదేశాల్లో ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే దీని కోసం దర్శకుడు సందీప్ రెడ్డి వంగా మెక్సికో, ఇండోనేషియా, మలేషియా, బ్యాంకాక్ వంటి దేశాల్లో లొకేషన్లు చూసి వచ్చారు.
Deepika Padukone-Sandeep Reddy Vanga: నువ్వు నన్ను ఏం చేయలేవు.. దీపికాకు సందీప్ వంగా ఓపెన్ ఛాలెంజ్!
డైరెక్టర్ సందీప్ వంగా దీపికా పదుకునేకు ఇన్‌డైరెక్ట్‌గా సోషల్ మీడియాలో ట్వీట్ చేశారు. తన మూవీ స్టోరీ మొత్తం లీక్ చేసిన నన్ను ఏం చేయలేరని ఓపెన్ ఛాలెంజ్ చేశారు. స్టోరీ లీక్ చేయడంతో పాటు యంగ్ యాక్టర్‌ను తక్కువ చేయడం ఫెమినిజమా అని గట్టి కౌంటర్ ఇచ్చాడు.
Prabhas The RajaSaab Updates: రాజాసాబ్ లో నా రోల్ అదే: మాళవిక మోహనన్
కేరళ ముద్దుగుమ్మ మాళవిక మోహనన్ వరుస సినిమాలతో దూసుకుపోతుంది. ప్రభాస్‌తో "రాజా సాబ్" సినిమాలో తన పాత్ర గురించి వివరిస్తూ తన పాత్ర సినిమా మొదటి నుండి చివరి వరకు ఉంటుందని చాలా ప్రాధాన్యం ఉన్న పాత్ర అని చెప్పుకొచ్చింది.
Prabhas Spirit Updates: 'స్పిరిట్' మ్యూజిక్ డైరెక్టర్ అదిరిపోయే అప్డేట్..!
ప్రభాస్ 'స్పిరిట్' నుండి క్రేజీ అప్డేట్ ఇచ్చారు మ్యూజిక్ డైరెక్టర్ హర్షవర్ధన్ రామేశ్వర్, ఈ మూవీ పూజా కార్యక్రమం ఉగాది రోజున ప్రారంభమవుతుందని, ప్రభాస్ పోలీస్ ఆఫీసర్ గా డ్యూయల్ రోల్లో, హై ఓల్టేజ్ యాక్షన్‌తో సినిమా అదిరిపోతుందని తెలిపాడు.
Prabhas Spirit Casting Call: డార్లింగ్ ఫ్యాన్స్ కు బంపర్ ఆఫర్.. ఆ సినిమాలో నటించే అవకాశం..!
ప్రభాస్ తన ఫాన్స్ కు అదిరిపోయే ఆఫర్ ఇచ్చారు. ఏకంగా స్పిరిట్ మూవీలో నటించేందుకు కొత్త నటీ నటుల కోసం కాస్టింగ్ కాల్ అనౌన్స్ చేసారు. ఆసక్తి ఉన్న వారు తమ ఫోటోలు, వీడియోలను [[email protected]] మెయిల్ ఐడీకి పంపించాలని పిలుపునిచ్చారు.
Prabhas Spirit Updates: ప్రభాస్ 'స్పిరిట్' ఇప్పట్లో లేనట్టే.. కారణమేంటంటే..!
ప్రభాస్ ప్రస్తుతం చాలా ప్రాజెక్టుల్లో ఫుల్ బిజీగా ఉన్నా, అభిమానులు ఈగర్ గా ఎదురు చూస్తున్న మూవీ ‘స్పిరిట్’ మాత్రం షూటింగ్ ఆలస్యం అవుతోంది. ఈ సినిమా ఇంకా ప్రారంభం కావడానికి మరో మూడు నెలలు పట్టే అవకాశముంది ఇండస్ట్రీ లో టాక్ వినిపిస్తోంది.
Prabhas Spirit Movie Updates: 'స్పిరిట్' లో మెగా హీరో.. ఏం ప్లాన్ చేస్తున్నావ్ వంగా మావా..!
ప్రభాస్ హీరోగా సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో రూపొందుతున్న 'స్పిరిట్' మూవీలో, వరుణ్ తేజ్ ఓ కీలక నెగిటివ్ పాత్రలో కనిపించేందుకు చర్చలు జరుగుతున్నాయి. ఈ ఆఫర్ వరుణ్ కు పాన్ ఇండియా రేంజ్ క్రేజ్ తెచ్చే అవకాశం ఉందని సినీ వర్గాలు భావిస్తున్నారు.
/rtv/media/media_files/2025/08/08/spirit-casting-call-2025-08-08-16-18-36.jpg)
/rtv/media/media_files/2025/05/27/jnDuqOi1NYnZPBSRP4Dd.jpg)
/rtv/media/media_files/2025/02/23/nMrJIfIgyhxE3iTYtuIS.jpg)
/rtv/media/media_files/2025/02/19/I20CVrSLYLIuXt6mNBB3.jpg)
/rtv/media/media_files/2025/02/15/awY5r2w7oILHGPiE1GNm.jpg)
/rtv/media/media_files/2025/02/01/ufZezFHhe74DDrjekHto.jpg)
/rtv/media/media_files/2025/01/21/KRtxqseadxTbIBJXaweY.jpg)