TG News: రుణమాఫీ ద్రోహం.. రైతుల పాలిట కాంగ్రెస్ శాపం: బీఆర్ఎస్ వినూత్న ప్రచారం
'రుణమాఫీ ద్రోహం.. రైతుల పాలిట కాంగ్రెస్ శాపం' అంటూ తెలంగాణలో పోస్టర్లు వెలవడం హాట్ టాపిక్‌గా మారింది. మరోవైపు కొండత చెప్పి రవ్వంత చేసిన సీఎం రేవంత్ రెడ్డి వెంటనే రాజీనామా చేయాలంటూ బీఆర్ఎస్ డిమాండ్ చేస్తోంది. ప్రస్తుతం ఈ పోస్టర్లు వైరల్ అవుతున్నాయి.
/rtv/media/media_files/2026/05/13/bandi-bhagirath-is-absconding-2026-05-13-12-27-27.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/08/FotoJet-2-14.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/02/poster-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/11/posters-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/09/Posters-with-Revanth-Reddy-photo-are-scattered-in-Banjara-Hills-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/09/WhatsApp-Image-2023-09-16-at-8.36.58-AM-jpeg.webp)