బిజినెస్ Savings Scheme: కేవలం రూ.1000తో పోస్టాఫీస్ సేవింగ్స్ స్కీమ్.. ఏడాదికి వడ్డీ ఎంతంటే? పోస్టాఫీస్ మంత్లీ ఇన్కమ్ స్కీమ్‌లో పెట్టుబడి పెట్టడం ద్వారా మీరు సంవత్సరానికి 7.4శాతం వడ్డీని పొందవచ్చు. ఈ స్కీమ్‌లో ఇన్వెస్ట్ చేస్తే ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 80సీ కింద రూ.1.5 ట్యాక్స్ రిబేట్ లభిస్తుంది. మెచ్యూరిటీ వరకు మీ డబ్బు పూర్తిగా సురక్షితంగా ఉంటుంది. By Vijaya Nimma 02 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ SCSS Scheme: సీనియర్ సిటిజన్ల కోసం ప్రత్యేక స్కీం..పోస్ట్ ఆఫీస్ SCSS స్కీం గురించి మీకు తెలుసా? వయస్సు మీదపడుతున్నా కొద్దీ జీవితంపై ఆందోళన మొదలవుతుంది. పోస్ట్ ఆఫీస్ సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్ సీనియర్ సిటిజన్లకు సురక్షితమైన పెట్టుబడిగా పరిగణిస్తారు. ఈ పథకం పదవీ విరమణ సమయంలో సాధారణ ఆదాయాన్ని అందించడం ద్వారా వ్యక్తి ఆర్థిక అవసరాలను తీరుస్తుంది. By Bhoomi 10 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Post Office RD: నెలనెలా పొదుపు.. పోస్టాఫీస్ RDతో లాభాల మలుపు కష్టపడి సంపాదించిన డబ్బులో కొంత భాగాన్ని పొదుపు చేసుకోవాలంటే ఎన్నో పథకాలు అందుబాటులో ఉన్నాయి. వాటిలో పోస్టాఫీస్ RD పథకం కూడా ఒకటి. ఈ పథకం ద్వారా ప్రస్తుతం 6.7% వడ్డీ లభిస్తోంది. 100 రూపాయలతో కూడా దీనిలో మీరు పొదుపు ప్రారంభించవచ్చు. By KVD Varma 14 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ RBI Offer: 2 వేల నోట్లను పోస్టులో పంపండి...ఆర్బీఐ మరో బంపర్ ఆఫర్ By Bhavana 03 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn