క్రైం Terrorists : జమ్మూలో ఎయిర్‌ఫోర్స్ కాన్వాయ్‌పై దాడి చేసిన ఉగ్రవాదులు.. జమ్మూకశ్మీర్‌లో శనివారం ఎయిర్‌ఫోర్స్ కాన్వాయ్‌పై ఉగ్రవాదులు దాడిచేశారు. ఈ ఘటనలో ఒక సైనికుడు మృతి చెందగా..మరొ ఐదుగురికి గాయాలైయాయి.శనివారం సాయంత్రం ఎయిర్ ఫోర్స్ కాన్వాయ్ జరన్‌వాల నుంచీ ఎయిర్ స్టేషన్‌కు తిరిగి వెళుతుండగా పూంచ్ జిల్లాలో ఈ దాడి జరిగింది. By Durga Rao 05 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Terror Attack : పూంచ్‌లో ఉగ్ర దాడి.. ఐదుగురు జవాన్లకు సీరియస్! పూంచ్‌లో మిలిటరి వాహనాలపై ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ఐదుగురు జవాన్లకు తీవ్ర గాయాలయ్యాయి. సురన్‌కోట్‌లోని సనాయ్ గ్రామం నుంచి ఉగ్రవాదులు కాల్పులకు పాల్పడ్డట్లు అధికారులు తెలిపారు. భద్రతా దళాల ఎదురుదాడి చేస్తున్నాయి. By srinivas 04 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu China-Pak vs India: చైనా ఆయుధాలతో పాక్ ఉగ్రవాదుల బరితెగింపు.. మొత్తం చేస్తుంది డ్రాగనేనా? జైషే మహ్మద్, లష్కరే తోయిబా ఉగ్రవాద సంస్థలు చైనా ఆయుధాలు, బాడీసూట్ కెమెరాలు, కమ్యూనికేషన్ పరికరాలను ఉపయోగించి భారత్ సైన్యంపై దాడి చేస్తున్నాయని నిఘా వర్గాలు చెబుతున్నాయి. ఉగ్రవాదులు ఉపయోగించే ఎన్క్రిప్టెడ్ మెసేజింగ్ పరికరాలు కూడా చైనావేనని సమచారం. By Trinath 26 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Kashmir: 'గాజాకు పట్టిన గతే కశ్మీర్‌కు పడుతుందా'? చర్చలేవి? కశ్మీర్ సమస్యలను పాకిస్థాన్‌తో చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని జమ్ముకశ్మీర్ మాజీ సీఎం, నేషనల్ కాన్ఫరెన్స్ చీఫ్ ఫరూక్ అబ్దుల్లా అభిప్రాయపడ్డారు. అలా చేయకపోతే గాజా, పాలస్తీనాలకు పట్టిన గతే మనకూ పడుతుందని హెచ్చరించారు. By Trinath 26 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Anti Terror Operations : షాకింగ్ న్యూస్.. పూంచ్‌లో పౌరుల మరణాల వెనుక ఆర్మీ బ్రిగేడియర్? పూంచ్‌లో పౌరుల మరణాలపై దర్యాప్తులో భాగంగా ఆర్మీ బ్రిగేడియర్ స్థాయి అధికారిని ప్రశ్నిస్తున్నట్టు తెలుస్తోంది. అతను బాధ్యతలు నిర్వహిస్తున్న పరిధిలోనే ఉగ్రవాద చర్యలు ఎక్కువగా జరుగుతున్నాయని సమాచారం. అటు ఆర్మీ చీఫ్ జనరల్ మనోజ్ పాండే పూంచ్ సెక్టార్‌ను సందర్శించారు. By Trinath 25 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Poonch Attack: పూంచ్ దాడుల వెనుక చైనా? షాకింగ్ విషయాలు చెప్పిన డిఫెన్స్! జమ్మూకశ్మీర్ -పూంచ్ జిల్లాలో ఉగ్రవాదుల దాడిలో ఐదుగురు సైనికులు అమరులైన విషయం తెలిసిందే. ఈ దాడి వెనుక చైనా ఉందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. లడఖ్ నుంచి ఆర్మీ దృష్టిని డైవర్ట్ చేసేందుకు పూంచ్ రీజియన్ వైపు పాకిస్థాన్‌ను చైనా ఎగదోస్తుందని తెలుస్తోంది. By Trinath 22 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Terrorist Attack :అంతా పక్కా ప్లాన్ ప్రకారమే చేశారు..ఉగ్రదాడిలో బయటకొస్తున్న నిజాలు నిన్న జమ్మూ-కాశ్మీర్ లోని ఫూంచ్ లో ఉగ్రవాదుల దాడి ప్రీప్లాన్డ్ అని చెబుతున్నారు భారత సైన్యాధికారులు. ముందుగా దాడి ప్రాంతాన్ని రెక్కీ నిర్వహించి.. ఆ తర్వాత మూల మలుపు వద్ద కొండల్లో దాక్కొని దాడులు చేసినట్లు భద్రతా అధికారులు గుర్తించారు. By Manogna alamuru 22 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn