నేషనల్ Delhi Assembly Elections: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు.. మధ్యాహ్నం 3 గంటల వరకు ఎంత ఓటింగ్ శాతమంటే ? ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. మధ్యాహ్నం 3 గంటల వరకు 46.55 శాతం మంది తమ ఓటు హక్కు వినియోగించుకున్నట్లు అధికారులు తెలిపారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలతో పాటు తమిళనాడులోని ఈరోడ్(తూర్పు), యూపీలోని మిల్కిపుర్‌లో ఉప ఎన్నికలు జరుగుతున్నాయి. By B Aravind 05 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Delhi: మొదటి రెండు గంటల్లో 8శాతం పోలింగ్..ఓటేసిన ప్రముఖులు ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. మొదటి రెండు గంటల్లో దాదాపు 8.10 శాతం పోలింగ్ నమోదైంది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీతో పాటూ మరికొంత మంది ప్రముఖులు ఓటేశారు. By Manogna alamuru 05 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Delhi: ఢిల్లీ ఎన్నికల పోలింగ్ షురూ..కేజ్రీవాల్ పై హర్యానాలో ఎఫ్ ఐఆర్ దేశ రాజధాని ఢిల్లీలో పోలింగ్ షురూ అయింది. సాయంత్రం ఆరు గంటల వరకూ ఓటింగ్ జరగనుంది. 1. 56 కోట్ల మంది ప్రజలు ఈరోజు ఓటేయనున్నారు. బీజేపీ, ఆప్, కాంగ్రెస్ మధ్య ఇక్కడ పోటీ బలంగా ఉంది. By Manogna alamuru 05 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ మహారాష్ట్ర, జార్ఖండ్‌లలో ముగిసిన పోలింగ్..భారీగా నమోదయిన ఓటింగ్ మహారాష్ట్ర, జార్ఖండ్‌లో రెండోదశ పోలింగ్ కూడా ప్రశాంతంగా ముగిసింది. సాయంత్రం 5 గంటల సమయానికి దాదాపు 60 శాతానికి పైగా ఓటింగ్ నమోదైందని అధికారులు చెబుతున్నారు. జార్ఱండ్‌లో నెల 13 జరిగిన మొదటి దశ పోలింగ్‌లోనూ భారీగా ఓటింగ్ నమోదయింది. By Manogna alamuru 20 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ మహారాష్ట్ర, జార్ఖండ్‌లో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ షురూ మహారాష్ట్ర, జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. ఈరోజు మహారాష్ట్రలో ఒకే విడతలో భాగంగా మొత్తం 288 నియోజకవర్గాలకు పోలింగ్ జరుగుతోంది. మరోవైపు జార్ఖండ్‌లో రెండో విడతలో 38 నియోజకవర్గాలకు పోలింగ్ నిర్వహిస్తున్నారు. By V.J Reddy 20 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Jharkhand: రేపే జార్ఖండ్ తొలి విడత పోలింగ్.. ఏర్పాట్లు పూర్తి జార్ఖండ్‌లో బుధవారం అంటే రేపు తొలి విడత పోలింగ్ జరగనుంది. దీనికి సంబంధించి అధికారులు ఏర్పాట్లు అన్నీ పూర్తి చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భారీ భద్రతా ఏర్పాటు చేశారు. రేపు 15 జిల్లాల్లో 43 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ జరగనుంది. By Manogna alamuru 12 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ హర్యానాలో ప్రారంభమైన అసెంబ్లీ ఎన్నికల పోలింగ్.. హర్యానాలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరగనుంది. రాష్ట్రవ్యాప్తంగా 20,632 పోలింగ్ కేంద్రాల్లో పోలింగ్ ప్రారంభమైంది. మొత్తం 2 కోట్ల మందికి పైగా ప్రజలు ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. By B Aravind 05 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ CEO : పల్నాడుపై ఈసీ స్పెషల్ ఫోకస్.. క్షేత్రస్థాయికి వెళ్లి సీఈఓ పరిశీలన ఏపీ రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్ కుమార్ మీనా ఈ రోజు పల్నాడు ప్రాంతంలో పర్యటించారు. కలెక్టర్ కార్యాలయంలో జిల్లా అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. కౌంటింగ్ కేంద్రానలు సైతం సందర్శించి అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. By Nikhil 28 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu General Elections 2024: లోక్‌సభ నాలుగో దశ ఎన్నికల్లో దేశవ్యాప్తంగా పెరిగిన పోలింగ్ శాతం లోక్‌సభ నాలుగో దశ ఎన్నికల్లో పోలింగ్ శాతం పెరిగింది. ఈ ఎన్నికల నాలుగోదశ పోలింగ్ శాతాల వివరాలను ఎన్నికల సంఘం విడుదల చేసింది. మే 13న జరిగిన ఎన్నికల్లో 69.16 శాతం ఓటింగ్ నమోదైంది. ఇది 2019 పార్లమెంట్ ఎన్నికలలో అదే దశ కంటే 3.65 శాతం ఎక్కువ. By KVD Varma 18 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn