ఆంధ్రప్రదేశ్ Tirupati : ఎస్పీగా బాధ్యతలు స్వీకరించిన హర్షవర్థన్ రాజు! తిరుపతి నూతన ఎస్పీగా హర్షవర్థన్ రాజు బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. గత కొన్నిరోజులుగా ప్రజల్లో పోలీసులపై విశ్వాసం తగ్గుతోందన్నారు. రాబోయే కాలంలో పోలీసులపై ప్రజల్లో నమ్మకం పెరిగే విధంగా ప్రయత్నం చేస్తామని, రాజీకీయ నాయకులు చట్టాన్ని ఉల్లఘించవద్దని కోరారు. By srinivas 19 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Election Commission : ఎన్నికల తనిఖీల్లో రూ.8,839 కోట్ల విలువైన సొత్తు స్వాధీనం.. లోక్సభ ఎన్నికల వేళ.. దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో చేపట్టిన తనిఖీలు కొనసాగుతున్నాయి. ఇప్పటి వరకు ఈ తనిఖీల్లో రూ.8,839 కోట్ల విలువైన నగదు, డ్రగ్స్, ఇతర తాయిలాలను స్వాధీనం చేసుకున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. By B Aravind 18 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Social Media: సోషల్ మీడియాలోనూ పోటీలు పడుతున్న పార్టీలు..టాప్లో బీజేపీ దేశంలో ప్రధాన పార్టీలు ప్రజలతో ఇంటరాక్ట్ అవ్వడానికి సోషల్ మీడియాను ప్రధాన ఆయుధంగా మలుచుకున్నాయి. 2014 నుంచి దీన్ని ఫాలో అవుతున్నా...ఇప్పుడు అది మరింత పెరిగింది. సోషల్ మీడియాను సమర్ధవంతంగా వాడుకోవడంలో అందరికంటే బీజేపీ ముందంజలో ఉంది. By Manogna alamuru 13 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Megha Infrastructure: రాజకీయ పార్టీలకు విరాళాల్లో మేఘా ఫస్ట్ ప్లేస్.. అవినీతి సొమ్మును కాపాడుకోవడానికేనా? ఇటీవల మేడిగడ్డ బారేజ్ కుంగిన ఘటనలో తీవ్ర అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న మేఘా సంస్థ.. 2022-23 ఏడాదికి గానూ అత్యధికంగా రాజకీయ పార్టీలకు ఫండింగ్ చేసిన కంపెనీల్లో మొదటి స్థానంలో ఉంది. తమ అవినీతి బయటకు రాకుండా కాపాడుకోవడం కోసమే ఈ ఫండింగ్ అన్న ఆరోపణలు ఉన్నాయి. By Manogna alamuru 04 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn