ఇంటర్నేషనల్ Amit Shah: వైసీపీ విధ్వంసానికి చింతించకండి.. అమిత్ షా సంచలన వ్యాఖ్యలు విజయవాడలో ఎన్డీఆర్ఎఫ్ ఆవిర్భవ వేడుకల్లో కేంద్రమంత్రి అమిత్ షా పాల్గొన్నారు. ఎన్డీఆర్ఎఫ్ సౌత్ క్యాంపస్‌ను ఆయన జాతికి అంకితం చేశారు. గత ప్రభుత్వ విధ్వంసం గురించి చింతించాల్సిన అవసరం లేదన్నారు. పూర్తి సమాచారం కోసం ఈ ఆర్టికల్ చదవండి. By B Aravind 19 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Society పోలవరంపై చలసాని శ్రీనివాస్ ఫైర్.. | Chalasani Srinivas Comments On Polavaram Project | RTV By RTV 25 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Shorts for app పోలవరంపై చలసాని శ్రీనివాస్ ఫైర్.. Chalasani Fires | RTV Chalasani Srinivas fires on the Issue of the land and Shelter loosers and demands for compensation of the same from the current Government and urge for their support. By RTV Shorts 25 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP: మోసపోయిన రైతులకు న్యాయం చేయండి.. రైతు సంఘం నాయకుల డిమాండ్..! ఏలూరు జిల్లాలో పోలవరం రైతులను మోసగించిన దళారులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఏపీ రైతు సంఘం నాయకులు డిమాండ్ చేశారు. మోసపోయిన రైతులకు న్యాయం చేయాలన్నారు. రైతుల నుండి మొక్కజొన్న, ధాన్యం కొనుగోలు చేసి దాదాపు రూ. 3.5 కోట్లు చెల్లించకుండా మోసం చేశారన్నారు. By Jyoshna Sappogula 04 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP: ఇంకా ఏనాళ్లు వరదలకు ఇబ్బంది పడాలి.. బాధితుల ఆవేదన..! అల్లూరి సీతారామరాజు జిల్లా కూనవరంలో వరద నిర్వాసితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రతీ సంవత్సరం వచ్చే వరదలకు తాము తీవ్ర ఇబ్బందులు పడుతున్నామన్నారు. కనీసం వచ్చే ఏడాదికైనా తమకు పునరావాసానికి ఇళ్ళు ఏర్పాటు చేసి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. By Jyoshna Sappogula 24 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP: పోలవరం ప్రాజెక్ట్‌కు పోటెత్తిన వరద.. ఇప్పటికే.. పోలవరం ప్రాజెక్టుకు వరద నీరు పోటెత్తుతోంది. ప్రస్తుతం పోలవరం స్పిల్ వే నుండి (4,84,022) నాలుగు లక్షల 84 వేల 22 క్యూసెక్కుల నీరు దిగువకు ప్రవహిస్తోంది. పోలవరం ప్రాజెక్టులో ప్రస్తుతం స్పిల్ వే ఎగువన 30.00 మీటర్లుగా నీటిమట్టం నమోదయినట్టు అధికారులు తెలిపారు. By Jyoshna Sappogula 20 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ CM Chandrababu : నేడు ఉత్తరాంధ్ర పర్యటనలో సీఎం చంద్రబాబు AP: సీఎం అయ్యాక తొలిసారి జిల్లాల పర్యటన చేపట్టారు సీఎం చంద్రబాబు. ఈరోజు ఉత్తరాంధ్రలో పర్యటించనున్నారు. అనకాపల్లి, విజయనగరం, విశాఖ జిల్లాల్లో పలు కార్యక్రమాల్లో పాల్గొంటారు. By V.J Reddy 11 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Polavaram Project: ఆంధ్రావనికి వరం.. పోలవరం.. ఇప్పటి పరిస్థితి ఏమిటి? ఏపీకి వరంగా చెప్పుకునే పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణంలో ఆది నుంచి అవాంతరాలే. కొంతకాలంగా పోలవరం పనులు నిలిచిపోయిన పరిస్థితిలో ఏపీ సీఎంగా బాధ్యతలు చేపట్టిన చంద్రబాబు ప్రాజెక్ట్ పనులను సమీక్షిస్తున్నారు. పోలవరం ప్రాజెక్ట్ కు సంబంధించి పూర్తి వివరాలు ఆర్టికల్ లో తెలుసుకోవచ్చు By KVD Varma 17 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Polavaram-Chandrababu: పోలవరానికి సీఎం చంద్రబాబు ఈ రోజు సచివాలయంలో రాష్ట్రంలోని ఇరిగేషన్ ప్రాజెక్టులపై ఏపీ సీఎం చంద్రబాబునాయుడు సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలోని వివిధ ప్రాజెక్టుల గురించి ఆయన అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ నేపథ్యంలో ఈనెల 17న పోలవరం ప్రాజెక్టును సందర్శించాలని సీఎం నిర్ణయించినట్లు తెలుస్తోంది. By Nikhil 14 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn