ఆంధ్రప్రదేశ్ AP: పోలవరం టికెట్ రగడ.. అనపర్తి సీటుపై ఉత్కంఠ..! తూర్పుగోదావరి జిల్లా నల్లజర్లలో టీడీపీ నేతలు నిరసన చేపట్టారు. పోలవరం టికెట్ జనసేనకు కేటాయించడం పట్ల అసంతృప్తి వ్యక్తం చేశారు. మరోవైపు, మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి చంద్రబాబుతో భేటీ అయ్యారు. దీంతో అనపర్తి సీటుపై ఉత్కంఠ కొనసాగుతుంది. By Jyoshna Sappogula 05 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Chiri Balaraju : పోలవరంపై జనసేనా జెండా ఎగురవేస్తా.. ఆర్టీవీతో చిర్రి బాలరాజు.! కూటమి ప్రభుత్వం వచ్చాక వచ్చే ఐదేళ్లలో పోలవరం ప్రాజెక్టును పూర్తి చేసి జాతికి అంకితం చేస్తామన్నారు పోలవరం జనసేన అభ్యర్థి చిర్రిబాలరాజు. కూటమి విజయం సాధించడం ఖాయమంటున్న చిర్రి బాలరాజు ఆర్టీవీతో సంచలన వ్యాఖ్యలు చేశారు. పూర్తి వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి. By Bhoomi 28 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ పోలవరంపై ఎందుకంత నిర్లక్ష్యం.. ఏపీ ప్రభుత్వంపై కేంద్రం ఆగ్రహం పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై కేంద్రం ఫైర్ అయింది. ఈ ప్రాజెక్టు విషయంలో రాష్ట్రప్రభుత్వానికి ఏ మాత్రం సీరియస్నెస్ లేదంటూ చురకలంటించింది. మరో 15 రోజుల్లో నిర్దేశించిన అంశాల్లో కొన్ని పూర్తిచేసి చూపించాలని ఆదేశించింది. By srinivas 06 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ ముందు ఈ మూడింటికి సమాధానం చెప్పండి: అంబటి! టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పోలవరం పర్యటన సందర్భంగా రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు పలు ప్రశ్నలు సంధించారు. ఈ మేరకు ట్విట్టర్ వేదికగా ప్రశ్నలు వేశారు. చంద్రబాబు! పోలవరం వస్తున్నారు కాబట్టి నేను వేసిన మూడు ప్రశ్నలకు ఇప్పుడైనా సమాధానం ఇస్తారా? అని నిలదీశారు. By Bhavana 07 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ పోలవరం గేట్లన్నీ తెరిచే ఉంచాలి..ఏపీకి తెలంగాణ ప్రభుత్వం లేఖ! గత కొన్ని రోజులుగా తెలంగాణను భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. ఈ క్రమంలో తెలంగాణ ప్రభుత్వం ఏపీ ప్రభుత్వానికి ఓ లేఖ రాసింది. పోలవరం గేట్లన్నీ తెరిచే ఉంచి… వచ్చిన వరదను వచ్చినట్లు దిగువకు వదిలేయాలని పోలవరం ప్రాజెక్టు అథారిటీ(పిపిఎ)ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కోరింది. ఈ మేరకు తెలంగాణ ఈఎన్ సీ మురళీధర్ పీపీఎకు లేఖ రాశారు. By Bhavana 25 Jul 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn