PM Modi On Trump Tariffs: ప్రపంచ మార్కెట్ లో ఆధిపత్యం మనదే అవ్వాలి..టారీఫ్ ల నేపథ్యంలో ప్రధాని కీలక వ్యాఖ్యలు
అదనపు సుంకాల విషయంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తో పోరాం చేస్తోంది భారత్. ఈ నేపథ్యంలో భారత ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు. మనం ప్రపంచ మార్కెట్ ను పాలించాలి అంటూ పిలుపునిచ్చారు.
Vikasit Bharat Rozgar Yojana scheme: మోదీ గుడ్‌న్యూస్.. ప్రైవేట్ జాబ్ వస్తే పండగే.. రూ.15వేలు ఇవ్వనున్న కేంద్రం
దేశ యువత కోసం రూ.లక్ష కోట్లతో కొత్త ప్రణాళిక రూపొందించినట్లు ప్రధాని తెలిపారు. ప్రధానమంత్రి వికసిత్ భారత్ రోజ్‌గార్ యోజన కింద కొత్త పథకం అమలు చేయనున్నామని మోదీ చెప్పారు. ప్రైవేటు కంపెనీల్లో కొత్తగా చేరేవారికి ప్రభుత్వం తరఫున రూ.15వేలు ఇవ్వనున్నారు.
PM Modi: అణ్వస్త్ర బెదిరింపులను సహించేది లేదు..ప్రధాని మోదీ
అణ్వస్త్ర బెదిరింపులను భారత్ సహించదని ప్రధాని నరేంద్రమోదీ అన్నారు. ఈరోజు స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా చేసిన ప్రసంగంలో దాయాది దేశానికి ఈ స్పష్టమైన సందేశం ఇచ్చారు.
Pakistan Request To PM Modi : నీళ్ల కోసం పాక్ ఎంత పని చేసిందో చూస్తే షాక్ | Indus waters | Ind-Pak
Ukraine President: జెలెన్స్కీకి ప్రధాని మోదీ ఫోన్.. యుద్ధంపై కీలక అంశాలు చర్చ
ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ, భారత ప్రధాని నరేంద్ర మోదీతో సోమవారం ఫోన్లో మాట్లాడారు. ఉక్రెయిన్‌లో నెలకొన్న తాజా పరిస్థితులను జెలెన్స్కీ వివరించారు. రష్యా నుంచి భారత్ భారీగా కొనుగోలు చేస్తున్న చమురు వాణిజ్యంపై జెలెన్స్కీ అభ్యంతరాన్ని వ్యక్తం చేశారు.
PM Modi: సిద్ధరామయ్య, డీకే శివకుమార్‌తో కలిసి మోదీ మెట్రో ప్రయాణం.. VIDEO
కర్ణాటకలో ప్రధాని మోదీ మూడు వందే భారత్ రైళ్లను ప్రారంభించారు. అక్కడ అక్కడ బెంగళూరు-బెళగావి మధ్య వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌ను ప్రారంభించారు. ఆ తర్వాత మరో రెండు వందేభారత్ రైళ్లు అక్కడి నుంచే వర్చువల్‌గా ప్రారంభించారు.
/rtv/media/media_files/2025/08/16/rajinikanth-chandrababu-modi-2025-08-16-11-45-21.jpg)
/rtv/media/media_files/2025/08/15/modi-trump-tariffs-2025-08-15-10-38-14.jpg)
/rtv/media/media_files/2025/08/15/modi-2025-08-15-09-25-45.jpg)
/rtv/media/media_files/2025/08/15/pm-modi-2025-08-15-08-19-32.jpg)
/rtv/media/media_files/2025/08/11/ukrainian-president-calls-modi-2025-08-11-21-43-32.jpg)
/rtv/media/media_files/2025/08/10/pm-modi-flags-off-three-new-vande-bharat-express-trains-from-bengaluru-2025-08-10-15-26-29.jpg)