USA: మోదీకి ట్రంప్ స్పెషల్ గిఫ్ట్..
అమెరికా పర్యటన సందర్భంగా ప్రధాని మోదీకి...ట్రంప్ ఒక స్పెషల్ గిఫ్ట్ ను ఇచ్చారు. వైట్ హౌస్ లో తనను కలవడానికి వచ్చిన మోదీకి, ట్రంప్ తానే స్వయంగా రాసిన అవర్ జర్నీ టుగెదర్ ను అనే పుస్తకాన్ని బహుమతిగా ఇచ్చారు.
అమెరికా పర్యటన సందర్భంగా ప్రధాని మోదీకి...ట్రంప్ ఒక స్పెషల్ గిఫ్ట్ ను ఇచ్చారు. వైట్ హౌస్ లో తనను కలవడానికి వచ్చిన మోదీకి, ట్రంప్ తానే స్వయంగా రాసిన అవర్ జర్నీ టుగెదర్ ను అనే పుస్తకాన్ని బహుమతిగా ఇచ్చారు.
పలు దేశాలపై విధిస్తున్న సుంకాల విషయంలో అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. సుంకాలు పెంచాలా లేదన్న దానిపై ఒకటి , రెండు రోజుల్లో నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. ప్రధాని మోదీతో భేటీ నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి.
పారిస్ వేదికగా జరుగుతున్న ఏఐ సదస్సుకు ప్రధాని మోదీ హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఏఐ వల్ల ఉద్యోగాలు పోతాయనే వందతులు ఉన్నాయన్నారు. ఏఐ వల్ల మనం చేసే పనుల్లో మార్పులు వస్తాయని, స్కిల్స్ పెంచుకున్నవారికి అవకాశాలు ఉంటాయన్నారు.
ఫ్రాన్స్ రాజధాని పారిస్ లో అతి పెద్ద ఏఐ సమ్మిట్ జరుగుతోంది. దీనికి భారత ప్రధాని మోదీ హాజరవుతున్నారు మొత్తం తొంభై దేశాలు పాల్గొంటున్న ఈ సమ్మిట్ భారత్ కు అత్యంత ముఖ్యమైనది అని చెబుతున్నారు. కారణాలు ఏంటో కింది ఆర్టికల్ లో చదవండి..
పరీక్షా పే చర్చ కార్యక్రమంలో భాగంగా ప్రధాని మోదీ నేడు విద్యార్థులతో సమావేశమయ్యారు. ఢిల్లీలో సుందరవనంలో ప్రధాని కొందరు విద్యార్థులతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో భాగంగా మోదీ విద్యార్థులకు కీలక సూచనలు కూడా చేశారు. ప్రతీ ఏటా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తుంటారు.
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఆప్ పార్టీపై గెలిచిన విషయం తెలిసిందే. కొత్త సీఎం ప్రమాణ స్వీకార కార్యక్రమం ఘనంగా నిర్వహించాలని ప్లాన్ చేస్తోంది. కానీ ప్రధాని మోదీ ఫ్రాన్స్, అమెరికా పర్యటన తర్వాతే నిర్వహించడానికి బీజేపీ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.