/rtv/media/media_files/2025/02/10/FWcWO4y9sfEvMbT8YQZs.jpg)
Modi students Photograph: (Modi students)
ప్రధాని మోదీ విద్యార్థులతో పరీక్షా పే చర్చ కార్యక్రమంలో భాగంగా కలిశారు. ప్రతీ ఏటా పరీక్షలు వచ్చే ముందు ప్రధాని మోదీ విద్యార్థులను కలుస్తారు. దీన్నే పరీక్షా పే చర్చ అని పిలుస్తారు. అయితే ఈ క్రమంలో ప్రధాని మోదీ నేడు ఢిల్లీలో సుందరవనంలో కొందరు విద్యార్థులను కలిశారు. పచ్చని ప్రకృతి మధ్య ఈ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో మోదీ విద్యార్థులకు కీలక సూచనలు కూడా చేశారు. కష్టమైన సబ్జెట్‌నే ఇష్టంగా మార్చుకోవాలని విద్యార్థులకు సూచించారు.
ఇది కూడా చూడండి: Mahakumbhabhishekam : కాళేశ్వరంలో మహాకుంభాభిషేకం ..42 సంవత్సరాల తర్వాత మరోసారి....
#WATCH | 'Pariksha Pe Charcha' | PM Narendra Modi interacts with students at Sunder Nursery in Delhi.
— ANI (@ANI) February 10, 2025
While speaking to the students, PM Modi says, "... Students are not robots. We study for our holistic development... Students cannot grow if they are trapped in books...… pic.twitter.com/D5B8Cmg5m0
ఇది కూడా చూడండి: Cinema: పుష్ప-2 పై తొలిసారి నోరు విప్పిన మెగాస్టార్.. అందరూ కలిసి ఉండాలంటూ.. సెన్సేషనల్ కామెంట్స్!
పలువురు ప్రముఖులు కూడా..
పరీక్షా పే చర్చ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీతో పాటు పలువురు ప్రముఖులు కూడా హాజరు కానున్నారు. ఆధ్యాత్మిక గురువు సద్గురు, బాలీవుడ్ నటి దీపికా పదుకొణె, ప్రముఖ క్రీడాకారులు మేరీ కోమ్, 12th ఫెయిల్ సినిమా హీరో విక్రాంత్ మాస్సే పాల్గొంటారు. వీరు విద్యార్థులతో మాట్లాడి.. ఒత్తిడిని తగ్గించుకోవడానికి చిట్కాలు కూడా అందజేయనున్నారు.
ఇది కూడా చూడండి: Ys Jagan:వైఎస్ జగన్ నివాసం, వైసీపీ కార్యాలయం దగ్గర సెక్యూరిటీ..ఏపీ పోలీసుల కీలక నిర్ణయం!
PM Modi's thought & warm gesture to encourage exam warriors!!
— BALA (@erbmjha) February 10, 2025
Til Gud ladoos and Guru Mantra from Modiji is the perfect recipe for student motivation at Pariksha Pe Charcha. pic.twitter.com/OzhgOyz1bz
ఇది కూడా చూడండి: Maha Kumbh Mela:కుంభమేళాలో తగ్గని ట్రాఫిక్..300 కిలో మీటర్ల మేర ట్రాఫిక్ జామ్!