PM Modi : కర్నూలు ప్రమాదంపై మోదీ దిగ్భ్రాంతి... ఎక్స్‌గ్రేషియా ప్రకటించిన పీఎం
ఈ బస్సు ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ ఎక్స్ వేదికగా స్పందించారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ప్రధాని ఆకాంక్షించారు.
ఈ బస్సు ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ ఎక్స్ వేదికగా స్పందించారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ప్రధాని ఆకాంక్షించారు.
వేమూరి కావేరి ట్రావెల్స్‌కు చెందిన ఈ వోల్వో బస్సు (DD01N9490)గురించి సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ బస్సుపై ఏకంగా తెలంగాణలో 16 చలాన్లు ఉన్నాయి.
మలేసియా రాజధాని కౌలాలంపూర్‌లో మరికొన్ని రోజుల్లో ఆసియన్ (ASEAN) సదస్సు జరగనుంది. అక్టోబర్ 26 నుంచి 28 వరకు మూడు రోజుల పాటు ఈ సదస్సు కొనసాగనుంది.
ఆసియాన్ శిఖరాగ్ర సమావేశంలో భారత ప్రధాని మోదీ పాల్గొనడం లేదు. బిజీ షెడ్యూల్ వల్లనే ఆయన దీనికి అటెండ్ కాలేకపోతున్నారని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. దీని కారణంగా మోదీ, ట్రంప్ మధ్య కూడా భేటీ క్యాన్సిల్ అయినట్లు తెలుస్తోంది.
కర్నూలులో ఈవాళ జరిగిన సూపర్ జీఎస్టీ-సూపర్ సేవింగ్స్ సభలో ఏపీ సీఎం చంద్రబాబు హిందీలో మాట్లాడారు. దీనికి ప్రధాని మోదీ ఫిదా అయిపోయారు. అందుకే ప్రత్యేకంగా దీని గురించి ఎక్స్ లో పోస్ట్ చేశారు.
కర్నూలులోని ఓర్వకల్లు విమానాశ్రయానికి ప్రధాని నరేంద్ర మోదీ చేరుకున్నారు. ఏపీ గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి లోకేష్‌తో పాటు తదితరులు ఘన స్వాగతం పలికారు. మల్లికార్జున స్వామిని దర్శించుకోనున్నారు.