Latest News In Telugu PM Modi : మళ్ళీ ప్రారంభం కానున్న ప్రధాని మోదీ మన్ కీ బాత్! ఎప్పటి నుంచి అంటే.. ప్రతి నెల చివరి ఆదివారం ప్రధాని మోదీ ప్రజలతో మాట్లాడే కార్యక్రమం ‘మన్ కీ బాత్’ ప్రధానిగా మూడోసారి అధికారంలోకి వచ్చిన తరువాత తొలి మన్ కీ బాత్ కార్యక్రమం ఈ నెల 30న ప్రసారం కాబోతోంది. రేడియో, టెలివిజన్ ద్వారా ప్రజలకు దగ్గర కావడం ఈ కార్యక్రమ ముఖ్య ఉద్దేశ్యం By KVD Varma 18 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Uttarakhand: ఉత్తరాఖండ్ మృతుల కుటుంబాలకు ఎక్స్‌గ్రేషియా- ప్రధాని మోదీ ఉత్తరాఖండ్ లోయలో పడి చనిపోయిన మృతుల కుటుంబాలకు ప్రధాని మోదీ సంతాపం తెలిపారు. వారికి ఎక్స్ గ్రేషియా కూడా ప్రకటించారు. పీఎం రిలీఫ్ ఫండ్ నుంచి మరణించిన వారికి రూ.2 లక్షలు, గాయపడిన వారికి 50వేలు ఆర్ధిక సాయాన్ని ఇస్తామని చెప్పారు. By Manogna alamuru 15 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu RSS: బీజేపీపై ఆర్ఎస్ఎస్ ఘాటు విమర్శలు.. అహంకారంగా వ్యవహరించిన వారిని రాముడు 240 వద్దే ఆపేశాడని బీజేపీని టార్గెట్ చేస్తూ ఆర్ఎస్ఎస్ పెద్దలు కామెంట్లు చేస్తున్నారు. ఎంపీలు, మంత్రులు సామాన్య ప్రజలను కలకవకపోవడం వల్లే బీజేపీకి ఇలాంటి పరిస్థితి వచ్చిందని విమర్శించారు. By B Aravind 15 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ G7 Summit: మరోసారి మెలోనీ-మోదీ సెల్ఫీ.. వీడియో వైరల్ ఇటీలీలో జరుగుతున్న జీ7 సదస్సుకు ప్రధాని మోదీని ఇటలీ ప్రధాని జార్జీయా మెలోనీ ఆహ్వానించిన సంగతి తెలిసిందే. అక్కడ సమావేశాలు ముగిసిన అనంతరం వీరిద్దరు దిగిన సెల్ఫీ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. By B Aravind 15 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ PM Modi at G-7: ప్రధాని మోదీ జీ-7 దేశాల అధినేతల్లో ప్రత్యేకమైన నాయకుడు.. ఎందుకంటే.. ప్రధాని మోదీ ఇటలీలో జరిగిన జీ-7 శిఖరాగ్ర సదస్సు నుంచి భారత్ తిరిగి వచ్చారు. ఈ సదస్సులో మోదీ ప్రధాన ఆకర్షణగా నిలిచారు. కోవిడ్ తరువాత జీ-7 దేశాల అధినేతలు అందరూ మారిపోయారు. ఒక్క ప్రధాని మాత్రమే మూడోసారి అధికారాన్ని చేజిక్కుంచుకున్నారు. By KVD Varma 15 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Agnipath : అగ్నిపథ్‌పై కేంద్రం కీలక నిర్ణయం! అగ్నిపథ్ పథకాన్ని సమీక్షించడానికి, అగ్నివీర్లకు మరింత లాభం చేకూర్చే అంశాలపై చర్చించేందుకు పది మంత్రిత్వ శాఖల కార్యదర్శులతో ఒక కమిటీని ఏర్పాటు చేసింది కేంద్రం. ఈ నెల 17, 18వ తేదీల్లో ఈ కమిటీ ప్రభుత్వానికి నివేదిక ఇవ్వనున్నట్టు సమాచారం By V.J Reddy 15 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Italy: ఇటలీలో బిజీబిజీగా మోదీ..పోప్, అగ్రనేతలతో సమావేశం జీ7 సమ్మిట్ కోసం ఇటలీ వెళ్ళిన ప్రధాని మోదీ శుక్రవారం అంతా బిజీబిజీగా గడిపారు. దేశాధినేతలతో సమావేశం అయ్యారు. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీను కూడా మీట్ అయ్యారు. ఇందులో రష్యాతో జరుగుతున్న యుద్ధంపై కీలక చర్చలు చేసినట్లు తెలుస్తోంది. By Manogna alamuru 14 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ G7 Summit: రష్యాకు షాక్.. జీ7 సదస్సులో కీలక నిర్ణయం.. రష్యాతో పోరాడుతున్న ఉక్రెయిన్‌కు మరింత అండగా నిలిచేందుకు జీ7 దేశాలు ముందుకొచ్చాయి. ఆ దేశానికి రూ.4.17 లక్షల కోట్లు (5 వేల కోట్ల డాలర్లు) రుణ ప్యాకేజీని ఇవ్వాలని నిర్ణయించాయి. వివిధ దేశాల్లో నిలిపివేసిన రష్యా ఆస్తుల నుంచి నిధులు సేకరించాలని తీర్మానించాయి. By B Aravind 14 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Lok Sabha Speaker : లోక్‌సభ స్పీకర్ ఎన్నిక జూన్ 26 నే! పార్లమెంట్ తొలి సెషన్ ప్రారంభమైన రెండు రోజుల తర్వాత.. జూన్ 26న స్పీకర్ ఎన్నిక జరగనున్నట్టు లోక్‌సభ సెక్రటేరియెట్ ఓ ప్రకటనలో తెలిపింది. ఎన్నిక జరగనున్న ముందు రోజు మధ్యాహ్నం 12 గంటలకు తాము మద్దతు ఇచ్చే సభ్యుడి పేరును సెక్రటరీ జనరల్‌కు తెలియజేస్తామని చెప్పింది. By Bhavana 14 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn