ఆంధ్రప్రదేశ్ Jagan Letter to Modi: పీఎం మోదీకి వైఎస్ జగన్ సంచలన లేఖ ఏపీ మాజీ సీఎం జగన్ అధికార టీడీపీపై ఆరోపణలతో ప్రధాని మోదీకీ లేఖ రాశారు. ఏపీలో శాంతి భద్రతలు అదుపు తాప్పయని లేఖలో పేర్కొన్నారు. జరిగిన ఘటనలపై కేంద్ర సంస్థలతో దర్యాప్తు జరిపించాలని.. దురాగతాలను వివరించడానికి తనకు అపాయింట్మెంట్ ఇవ్వాలనీ ప్రధానిని ఆ లేఖలో జగన్ కోరారు By KVD Varma 19 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu National: దుమ్ము లేపుతున్న మేక్ ఇన్ ఇండియా వస్తువులు ఇండియాలో తయారయిన వస్తువులు ప్రపంచ వ్యాప్తంగా ఎకానమీని పెంచుతున్నాయన్నారు ప్రధాని నరేంద్ర మోదీ. సైకిళ్ళ నుంచి డిజిటల్ పేమంట్స్ వరకు సునామీని సృష్టిస్తున్నాయని చెప్పారు. By Manogna alamuru 16 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Modi: టైటానిక్‌లా బీజేపీ..మునిగిపోవాలంటే మోదీనే బెస్ట్! 'బీజేపీలో ఉన్న మనతో పాటు, మన పార్టీ కూడా టైటానిక్ షిప్ లాగా మునిగిపోవాలని కోరుకుంటే, అందుకు ఆ షిప్ కి సారథ్యం వహించడానికి నరేంద్రమోదీయే ఉత్తమమైనవాడని బీజేపీ సీనియర్ నేత సుబ్రహ్మణ్య స్వామి అన్నారు. By Bhavana 16 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Pawan Kalyan: నాకు కేంద్ర మంత్రి పదవి.. పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు AP: పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. తనను కేంద్రంలోకి రావాలని ప్రధాని మోదీ ఆహ్వానించారని అన్నారు. తనకు కేంద్ర మంత్రి పదవి కూడా ఇస్తానని ఆఫర్ ఇచ్చినట్లు చెప్పారు. కానీ, అందుకు తాను ఒప్పుకోలేదని.. రాష్ట్రంలోనే ఉంటానని మోదీకి తాను చెప్పానని అన్నారు. By V.J Reddy 15 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu PM Modi: ప్రధాని మోదీ రికార్డ్.. ఎక్స్‌లో 100 మిలియన్లు దాటిన ఫాలోవర్లు ప్రధాని మోదీ ఎక్స్ ఖాతాలో ఆయనను ఫాలో అయ్యేవారి సంఖ్య 100 మిలియన్లు దాటింది. దీనిపై ప్రధాని స్పందించారు. ఎక్స్‌లో ఉండటం, సోషల్ మీడియా వేదికగా చర్చలు, ప్రజల ఆశీర్వాదాలు తదితర వాటికి ఆదరణ వస్తుండటం ఆనందంగా ఉందన్నారు. భవిష్యత్తులో కూడా దీన్ని కొనసాగిస్తానని పేర్కొన్నారు. By B Aravind 14 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ PM Modi: నా మిత్రుడు ట్రంప్‌పై దాడిని ఖండిస్తున్నాను.. మోదీ ట్వీట్ అమెరికా మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ పై జరిగిన దాడిని ఖండించారు ప్రధాని మోదీ. రాజకీయాల్లో, ప్రజాస్వామ్యంలో హింసకు స్థానం లేదు అని అన్నారు. ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. అలాగే ట్రంప్ పై జరిగిన దాడిని పలు దేశాల ప్రతినిధులు ఖండించారు. By V.J Reddy 14 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu PM Modi: శుభ్ ఆశీర్వాద్ అందించిన ప్రధాని మోదీ అనంత్ అంబానీ, రాధికా మర్చంట్ వేడుకలకు ప్రధాని మోదీ హాజరయ్యారు. నూతన దంపతులను ఆశీర్వదించారు. దాంతో పాటూ అక్కడకు వచ్చిన వారినందరినీ పేరుపేరునా పలకరించారు. By Manogna alamuru 14 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu National: నీతి అయోగ్ అధికారులు, ఆర్ధిక వేత్తలతో ప్రధాని మోదీ భేటీ మూడోసారి అధికారంలో వచ్చిన మోదీ సర్కార్ మొదటిసారి బడ్జెట్ ప్రవేశపెట్టేందుకు సిద్ధమవుతోంది. ఈనెల 22 నుంచి పార్లమెంటు సమావేశాలు మొదలవుతున్న నేపథ్యంలో బడ్జెట్ కసరత్తులో భాగంగా నీతి ఆయోగ్ అధికారులతో ప్రధాని భేటీ అయ్యారు. By Manogna alamuru 11 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ PM Modi : ముగిసిన ప్రధాని మోదీ విదేశీ పర్యటన.. రష్యా, ఆస్ట్రియాలో ఏం జరిగిందంటే.. ప్రధాని నరేంద్ర మోదీ విదేశీ పర్యటన ముగిసింది. రష్యా, ఆస్ట్రియా దేశాల్లో మోదీ తన పర్యటనను విజయవంతంగా ముగించుకుని భారత్ తిరుగు ప్రయాణమయ్యారు. రెండు దేశాల్లోనూ మోదీ తన ప్రసంగాలతో అందరినీ ఆకట్టుకున్నారు. భారత ప్రధాని ఆస్ట్రియాలో పర్యటించడం 41 ఏళ్ల తరువాత ఇదే తొలిసారి. By KVD Varma 11 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn