బిజినెస్ PM Kisan Funds: రైతులకు పీఎం కిసాన్ 16వ విడత డబ్బులు అప్పుడే.. పీఎం కిసాన్ సమ్మాన్ నిధి ఇప్పటివరకూ 15 విడతలు విడుదల చేశారు. ఇక 16వ విడత నిధులను వచ్చే ఏడాది ఫిబ్రవరి-మార్చి మధ్య విడుదల చేసే అవకాశం ఉందని చెబుతున్నారు. అయితే, దీనిపై ఇంకా అధికార ప్రకటన వెలువడాల్సి ఉంది. By KVD Varma 27 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu PM Kisan Yojana: రైతుల ఖాతాల్లో డబ్బులు.. మీకు అందాయా? లేకపోతే ఇలా చేయండి రైతుల ఖాతాల్లోకి కిసాన్ సమ్మాన్ నిధి యోజన డబ్బులు ఒక్కోరికి రెండు వేల రూపాయల చొప్పున ఈరోజు ప్రధాని మోదీ విడుదల చేసారు. మీకు ఒకవేళ డబ్బు జమ కాకపొతే PM అధికారిక వెబ్‌సైట్‌లోని ఫార్మర్స్ కార్నర్‌లోని హెల్ప్ కిసాన్ సమ్మాన్ నిధి యోజన డెస్క్‌లో ఫిర్యాదు చేయవచ్చు By KVD Varma 15 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ PM Kisan Yojana: రైతులకు అలర్ట్.. 15వ విడత కిసాన్ నిధులు పడాలంటే ఈ పనులు చేయాల్సిందే.. ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకం కింద అర్హులైన రైతులకు ప్రతి నాలుగు నెలలకు ఒకసారి రూ. 2 వేలు చొప్పన ఏడాదికి మొత్తం రూ. 6 వేలు కేంద్ర ప్రభుత్వం అందిస్తోంది. ప్రతి ఏటా రైతుల ఖాతాల్లో నగదు జమ చేసే పథకాన్ని ఫిబ్రివరి 14, 2019లో ప్రారంభించిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వం 14 దఫాలుగా రైతుల ఖాతాల్లో నిధులు జమ చేస్తోంది. అయితే, 15వ విడత నిధులు పొందాలంటే రైతులు ఈ పనులు తప్పక చేయాల్సిందే. By Shiva.K 04 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn