Phone Tapping: ఫోన్ ట్యాపింగ్ కేసులో సంచలనం...వారిద్దరికీ రెడ్కార్నర్ నోటీస్
తెలంగాణలోనే కాకుండా దేశవ్యాప్తంగా సంచలనం రేపిన ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో ప్రధాన నిందితులుగా ఉన్న ప్రభాకర్ రావు, శ్రవణ్ రావులకు రెడ్కార్నర్ నోటీస్ జారీకావడంతో కేంద్ర హోంశాఖతో తెలంగాణ పోలీసులు సంప్రదింపులు చేస్తున్నారు.
/rtv/media/media_files/2025/03/20/6ZvQo8dLuYFpLuyMzrRn.jpg)
/rtv/media/media_files/2025/03/19/3StXYBXtTZ593F6yr4Vp.jpg)
/rtv/media/media_files/2025/03/05/Xdu7C3nl9xQk0goDuBXW.jpg)
/rtv/media/media_files/2025/02/16/2cnuVv5JHSKX5SljSYS7.webp)
/rtv/media/media_files/2024/12/20/JKNLh7BpD8pYbTOelPJr.jpg)
/rtv/media/media_files/2025/01/31/2J8FQBywaxjB8nzWobdw.jpg)