Philippines : ఫిలిప్పీన్స్‌లో నేషనల్ ఎనర్జీ ఎమర్జెన్సీ.. మార్కోస్ సర్కార్ సంచలన నిర్ణయం!
ఫిలిప్పీన్స్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దేశంలో ఇంధన నిల్వలు తగ్గిపోతుండటం, ధరలు ఆకాశాన్ని తాకడంతో అధ్యక్షుడు ఫెర్డినాండ్ మార్కోస్ జూనియర్ జాతీయ ఇంధన అత్యవసర స్థితి ప్రకటించారు.
చైనాకు వ్యతిరేకంగా ఒక్కటైనా జపాన్, ఫిలిప్పీన్స్.. కీలక ఒప్పందం చేసుకున్న ఇరుదేశాలు
భారత్ మిత్రదేశాలైన జపాన్, ఫిలిప్పీన్స్ సంచలన నిర్ణయం తీసుకున్నాయి. చైనాకు వ్యతిరేకంగా ఈ రెండు దేశాలు ఓ రక్షణ ఒప్పందంపై సంతకం చేశాయి. చైనా దురాక్రమణ చర్యలకు వ్యతిరేకంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
Philippines: వణికిస్తున్న తుపాను.. 14 లక్షల మంది నిరాశ్రయులు
ఫిలిప్పిన్స్‌ను ఫుంగ్ వంగ్ తుపాను వణికిస్తోంది. గంటకు 200 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తున్నాయి. అనేక ప్రాంతాల్లో కొండ చరియలు విరిగిపడ్డాయి. ఈ తుపాను ప్రభావంతో ఇప్పటిదాక 14 లక్షల మంది నిరాశ్రయులయ్యారు.
Floods: భారీ వరదలు.. 90 మంది మృతి
ఫిలిప్పీన్స్‌లో వరదలు భీభత్సం సృష్టిస్తున్నాయి. తుపాను ప్రభావంతో భారీ వర్షాల వల్ల భారీగా ఆస్తి, ప్రాణ నష్టం సంభవించింది. ఇప్పటిదాకా 90 మంది ప్రాణాలు కోల్పోయారు.
Earthquake: మరో భారీ భూకంపం.. భయంతో జనం పరుగులు!
ఫిలిప్పీన్స్‌లోని మిండానావో ప్రాంతంలో 6.1 తీవ్రతతో భారీ భూకంపం సంభవించిందని జర్మన్ రీసెర్చ్ సెంటర్ ఫర్ జియోసైన్సెస్ తెలిపింది. వారం క్రితమే 7.5 తీవ్రతతో భారీ భూకంపం సంభవించగా మళ్లీ ఇప్పుడు సంభవించడంతో స్థానికులు భయపడుతున్నారు.
Earthquake : ఫిలిప్పీన్స్, మయన్మార్‌లో భారీ భూకంపం
ఫిలిప్పీన్స్‌లోని మిండనోవా ద్వీపంలో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్‌పై తీవ్రత 7.6 గా నమోదైంది. దీంతో సునామీ హెచ్చరికలు జారీ చేశారు. మయన్మార్‌లోనూ శుక్రవారం ఉదయం 05:53:57 IST (భారత ప్రామాణిక సమయం)న 4.2 తీవ్రతతో కూడిన భూకంపం సంభవించింది.
India-Philippines: చైనాకు చెక్.. అదిరిపోయే స్కెచ్ వేసిన భారత్!
ఫిలిప్పీన్స్ అధ్యక్షుడు ఫెర్డినాండ్ ఆర్ మార్కోస్ సోమవారం భారత్‌కు రానున్నారు. ఆగస్టు 4 నుంచి 8 వరకు అయిదు రోజుల పాటు ఇక్కడ పర్యటించనున్నారు. ఆయన పర్యటన ఇరుదేశాల మధ్య ఎలాంటి ఒప్పందాలు కుదరనున్నాయనే దానిపై ఆసక్తి నెలకొంది
Earthquake in America: అమెరికాలో భూకంపం..ఇక యుగాంతమే...?
అమెరికాలో భూకంపం సంభవించింది. అమెరికాతో పాటు పలు దేశాల్లో నమోదవుతున్న భూ కంపాలు పెను సంచలనంగా మారుతున్నాయి. అమెరికాతో పాటు అర్జెంటీనా, పెరూ, ఫిలిప్పైన్స్‌లో కూడా భూ కంపాలు నమోదవుతున్నాయి. దీంతో యుగాంతం దిశగా అడుగులు పడుతున్నాయనే ప్రచారం సాగుతోంది.
/rtv/media/media_files/2026/06/08/southern-philippines-2026-06-08-11-04-51.jpg)
/rtv/media/media_files/2026/03/24/philippines-2026-03-24-21-28-46.jpg)
/rtv/media/media_files/2026/01/16/japan-2026-01-16-16-32-15.jpg)
/rtv/media/media_files/2025/11/10/typhoon-fung-wong-2025-11-10-17-50-53.jpg)
/rtv/media/media_files/2025/11/05/typhoon-kalmaegi-kills-90-in-philippines-2025-11-05-20-03-31.jpg)
/rtv/media/media_files/2025/05/14/W5V7cYqMjsrfVDs6mcov.jpg)
/rtv/media/media_files/2025/03/30/ftkebbzOcNbT579nuVHC.jpg)
/rtv/media/media_files/2025/08/04/philippines-president-marcos-in-india-for-5-day-visi-2025-08-04-16-06-44.jpg)
/rtv/media/media_files/2025/05/18/nTyjLljztrM2MHwZw5VJ.jpg)