Pete Hegseth : ట్రంప్ దయ వల్లే ఇరాన్ బతికిపోయింది.. రక్షణ మంత్రి హెగ్సెత్ సంచలన వ్యాఖ్యలు
కాల్పుల విరమణ కోసం ఇరాన్ ప్రభుత్వం అమెరికా ముందు ప్రాధేయపడిందని హెగ్సెత్ ఆరోపించారు. వాస్తవానికి నిమిషాల వ్యవధిలోనే ఆ దేశాన్ని పూర్తిగా నామరూపాల్లేకుండా చేసే శక్తి అమెరికాకు ఉన్నప్పటికీ, అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ దయతో శాంతికి అవకాశం ఇచ్చారని చెప్పారు.
/rtv/media/media_files/2026/05/01/trump-2026-05-01-18-42-34.jpg)
/rtv/media/media_files/2026/04/08/us-2026-04-08-18-47-40.jpg)
/rtv/media/media_files/2025/04/21/V3lBSUVMsLyqt1rhs5JN.jpg)
/rtv/media/media_files/2024/11/30/R37DyuznFvNm3G63y54l.jpg)