ఆంధ్రప్రదేశ్ Pattipati Pullarao vs. Vidadala Rajani : పుల్లారావు..నువ్వెక్కడ దాక్కున్నా లాక్కొస్తా...టీడీపీ లీడర్కు విడదల రజనీ మాస్ వార్నింగ్ వైసీపీ మాజీ మంత్రి విడదల రజనీ, టీడీపీ మాజీ మంత్రి పత్తిపాటి పుల్లారావుల మధ్య వైరం రొజురోజుకు పెరుగుతోంది. పుల్లారావు తన కుటుంబం లక్ష్యంగా రాజకీయ వేధింపులకు పాల్పడుతున్నాడని విడదల రజనీ ఆరోపించారు. అధికారం ఉందని రెచ్చిపోతే ఊర్కునేది లేదని స్పష్టం చేశారు. By Madhukar Vydhyula 08 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu KCR: కేసీఆర్ ముందున్న సవాల్ ఇదే! తెలంగాణలో కాంగ్రెస్ అధికారం చేపట్టినప్పటికీ ప్రజల్లో కేసీఆర్ పట్ల అభిమానం తగ్గలేదంటున్నారు పొలిటికల్ ఎనలిస్ట్ డా.పెంటపాటి పుల్లారావు. ఈ పార్లమెంట్ ఎన్నికల్లో కొంత మంది ఎంపీలను గెలిపించుకోవడమో లేక మోజారిటీ ఓట్లు తెచ్చి చూపించడమో కేసీఆర్ ముందున్న సవాల్ అని ఆయన విశ్లేషిస్తున్నారు. By srinivas 08 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP Politics : ఏపీ రాజకీయాల్లో అసలేం జరుగుతోంది? షర్మిల ఏం చేయబోతున్నారు? ఏపీలో రాజకీయాలు రసవత్తరంగా మారాయి. రాజకీయ పార్టీలు తమ సిట్టింగ్ అభ్యర్థులను మార్చేస్తున్నాయి. ఎందుకిలా చేస్తున్నాయి? అసలు ఏపీలో ఏం జరుగుతోంది. రాజకీయ విశ్లేషకుడు డాక్టర్ పెంటపాటి పుల్లారావు అనాలిసిస్ కోసం ఆర్టికల్ మొత్తం చదవండి. By Trinath 03 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn