Madhavi Latha About Pawan Kalyan, CM Revanth Reddy | రేవంత్, పవన్‌కు తేడా అదే మాధవీలత సంచలనం | RTV
మహారాష్ట్రలో పవన్ బూస్టింగ్ | Pawan Kalyan | Huge Impact In Maharashtra | Election Results | RTV
జగన్‌కు బిగ్ షాక్.. జనసేనలోకి బొత్స
వైసీపీ మాజీ ఎమ్మెల్యే బొత్స సత్యనారాయణ జనసేన పార్టీలోకి చేరనున్నట్లు తెలుస్తోంది. అసెంబ్లీ బయట బొత్స సత్యనారాయణను పవన్ కళ్యాణ్ నిన్న ఆప్యాయంగా ఆలింగనం చేసుకున్నారు. అయితే గత కొన్ని రోజుల నుంచి బొత్స పార్టీ మారుతారని ప్రచారం కూడా సాగుతోంది.
భూ ఆక్రమణలపై పవన్ పంజా..! Pawan Kalyan | RTV
భూ ఆక్రమణలపై పవన్ పంజా..! Deputy CM of AP Pawan Kalyan becomes serious on illegal encroachments in the state and warns for strict and serious action to focus | RTV
మహారాష్ట్ర ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ మానియా.. దీనవ్వ తగ్గేదే లే!
మహారాష్ట్ర ఎన్నికల్లో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సత్తా చాటారు. ఆయన ప్రచారం నిర్వహించిన షోలాపూర్, డెగ్లూర్‌లో బీజేపీ అభ్యర్థులు విజయపథంలో కొనసాగుతున్నారు. దీంతో పవన్ సౌతిండియాలో బీజేపీ బ్రహ్మాస్త్రంలా దొరికారంటూ చర్చించుకుంటున్నారు.
Nani:సినిమాల్లో నిజంగానే పవర్ స్టార్.. కానీ రాజకీయాల్లో మాత్రం? : నాని
రానా దగ్గుబాటి టాక్ షోలో పాల్గొన్న న్యాచురల్ స్టార్ నాని.. పవన్ పై ఆసక్తికర కామెంట్స్ చేశారు. సినిమాల్లో పవన్ కల్యాణ్ స్టార్‌గా ఎలా ఎదిగారో నాకు తెలుసు. రాజకీయాల్లోనూ ఆయన అదే స్థాయిలో ఎదిగారు. అక్కడ కూడా పవర్‌స్టార్ అని నిరూపించుకున్నారని చెప్పాడు.
/rtv/media/media_files/2024/11/24/M5WJeRFfTDfgtdSOEjwD.jpg)
/rtv/media/media_files/2024/11/23/apABIhiVJU6CSWqMQHBz.jpg)
/rtv/media/media_library/vi/zlF_IocLIUE/hq2.jpg)
/rtv/media/media_files/2024/11/23/KMnJfgXYXFvZdtK7NpgQ.jpg)
/rtv/media/media_files/2024/11/23/8khElbgGgDtaRPFCiZef.jpg)
/rtv/media/media_files/2024/11/22/fbhxGOQT9FjiergjtOoM.jpg)