AP Cabinet: ముగిసిన ఏపీ కేబినెట్ సమావేశం..టూరిజం పాలసీకి ఆమోదం
ఏపీ సెక్రటేరియట్లో ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన జరిగిన కేబినెట్ మీటింగ్ కొద్దిసేపటి క్రితం ముగిసింది. ఇందులో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఏపీ టూరిజం పాలసీకి క్యాబినెట్ ఆమోదం తెలిపింది.
షేర్ చేయండి
ఏపీలో 'గేమ్ ఛేంజర్' ప్రీ రిలీజ్ ఈవెంట్.. చీఫ్ గెస్ట్ ఎవరంటే?
'గేమ్ ఛేంజర్' ప్రీ రిలీజ్ ఈవెంట్ కు చీఫ్ గెస్ట్ గా సినీ నటుడు, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హాజరు కానున్నారట. జనవరి మొదటి వారంలో కాకినాడ లేదా రాజమండ్రిలో ఈ ఈవెంట్ ను నిర్వహించనున్నారని ఇన్సైడ్ వర్గాల సమాచారం.ఇదే నిజమైతే మెగా ఫ్యాన్స్ కు పండగే.
షేర్ చేయండి
పవన్ కళ్యాణ్ పై ఫిర్యాదు చేసిన MIM నేత | MIM leader files complaint against Pawan Kalyan | RTV
షేర్ చేయండి
ఏం పీక్కుంటావో పీక్కో..లైవ్‌లో పవన్‌కు దువ్వాడ వార్నింగ్ | Duvvada Warning To Pawan Kalyan | RTV
షేర్ చేయండి
Pawan Kalyan: పవన్ కళ్యాణ్‌పై MIM నేత ఫిర్యాదు..
డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌పై MIM నేత ముబాషీర్ హైదరాబాద్ సీపీకు ఫిర్యాదు చేశారు. హైదరాబాద్, ఓల్డ్ సిటీ వాసులు భారతీయ సంస్కృతిని విమర్శిస్తారనే వ్యాఖ్యలపై కంప్లైంట్ చేశారు. అయితే దీనిపై లీగల్ ఒపీనియన్ తీసుకుంటామని హైదరాబాద్ సీపీ ఆనంద్ తెలిపారు.
షేర్ చేయండి
మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి!
ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి
No more pages
మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి!ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి
/rtv/media/media_files/2024/11/21/nDj0S7A6RxSjO6bPT0Te.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/AP-Cabinet-Meet.jpg)
/rtv/media/media_files/2024/11/19/oB9AVogc7RdqVjTLoEO5.jpg)
/rtv/media/media_files/2024/11/05/TezeZWaq0dX1iPb4XG6K.jpg)