Chiru Family: సింగపూర్ కు బయలుదేరిన చిరంజీవి దంపతులు
చిరంజీవి దంపతులు అర్జంటుగా సింగపూర్ బయలుదేరి వెళ్ళారు. నిన్న మంటల్లో గాయపడిన పవన్ కల్యాణ్ చిన్న కొడుకు మార్క్ శంకర్ చూసేందుకు నాన్నతో పాటూ పెదనాన్న కూడా వెళ్ళారు.
చిరంజీవి దంపతులు అర్జంటుగా సింగపూర్ బయలుదేరి వెళ్ళారు. నిన్న మంటల్లో గాయపడిన పవన్ కల్యాణ్ చిన్న కొడుకు మార్క్ శంకర్ చూసేందుకు నాన్నతో పాటూ పెదనాన్న కూడా వెళ్ళారు.
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చిన్న కుమారుడు మార్క్ శంకర్‌కి సింగపూర్‌లో ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. అయితే ప్రస్తుతం మార్క్ శంకర్ పరిస్థితి కాస్త సీరియస్‌గా ఉన్నట్లు తెలుస్తోంది. ఊపిరితిత్తుల్లోకి పొగ వెళ్లిపోవడం వల్ల సమస్యలు వస్తాయని అంటున్నారు.
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చిన్న కుమారుడు మార్క్ శంకర్ చదువుతున్న స్కూళ్లో అగ్నిప్రమాదం జరిగింది. కొద్దిరోజుల కుకింగ్ కోర్స్ కోసం శంకర్ ను టోమాటో స్కూల్లో చేర్చింపారు. అదే ఫ్లోర్లో మంటలు చెలరేగాయి. పవన్ కుమారుడికి కాళ్లకు గాయాలైనట్లు తెలుస్తోంది.
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చిన్న కుమారుడు మార్క్ శంకర్ పవనోవిచ్‌కి సింగపూర్ స్కూల్లో ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. దీంతో చిరంజీవి, కేటీఆర్, ఏపీ సీఎం చంద్రబాబు, లోకేష్ తదితరులు స్పందించారు. త్వరగా కోలుకోవాలని దేవుడిని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు.
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చిన్న కుమారుడుకి సింగపూర్‌లో ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. తన భార్య అన్నా లెజ్నేవా సింగపూర్‌లో మాస్టర్స్ చేస్తోంది. ఈ క్రమంలోనే తన చిన్న కుమారుడు సింగపూర్‌లో చదువుతున్నాడు. అప్పుడప్పుడు పవన్ కళ్యాణ్ సింగపూర్ వెళ్తుంటాడు.
పెందుర్తి ప్రాంతంలో జె.ఈ.ఈ. పరీక్షకు కొందరు విద్యార్థులు అందుకోలేకపోవడానికి ఉప ముఖ్యమంత్రి కాన్వాయి కారణమని వచ్చిన వార్తా కథనాలను పరిగణనలోకి తీసుకొని వాస్తవ కారణాలను అన్వేషించి విచారణ కు పవన్ కళ్యాణ్ ఆదేశించారు. ఈ మేరకు పోలీసులకు ఆదేశాలు జారీ చేశారు.
పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన తణుకు మండలం దువ్వ గ్రామానికి చెందిన ఇంటర్ విద్యార్థి వెంకట హరిచరణ్ పవన్‌పై అభిమానాన్ని చాటుకున్నాడు. తన రక్తంతో పవన్ కళ్యాణ్ చిత్రం గీశాడు. ఆ ఫొటో ప్రస్తుతం వైరల్‌గా మారింది. అది చూసి పవన్ ఫ్యాన్స్ ప్రశంసలు కురిపిస్తున్నారు.